Kannulatho Palakarinchu Song Lyrics
Director:Sridhar
Music:A.M.Raja
Starring:Akkineni Nageshwara Rao,Krishnakumari,B.Saroja Devi,Jaggayya
Lyrics:Acharya Athreya
Singers:A.M.Raja,Suheela
కన్నులతో పలకరించు సాంగ్ లిరిక్స్ పెళ్ళి కానుక మూవీ ఇన్ తెలుగు
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ఒహొ… ప్రేమే లోకమై అహా
నా మది పాడే పరాధీనమై… అలాగా
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
దారులకాచి. సమయము చూచి .దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను… మనసే ఇచ్చెను
మరలా వచ్చెను… మనసే ఇచ్చెను
అతనే నీవైతే. ఆమే నేనట …నిజంగా
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
నల్లని మేఘం మెల్లగ రాగ …నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ… నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకు రాగ ఎంతో సిగ్గు వేసినది …
తనివితీరా తనలో తానే…
తనివితీరా తనలో తానే…
మనసే మురిసింది పరవశమొందగా…
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై… ప్రేమే లోకమై …
నా మది పాడే పరాధీనమై …
కన్నులతో పలుకరించు వలపులు …
ఎన్నటికి మరువరాని తలపులు.
Kannulatho Palakarinchu Song Lyrics From Pelli Kanuka Movie In Telugu
Kannulatho palukarinchu valapulu
Ennatiki maruvarani thalupulu
Kannulatho palakarinchu valapulu
Ennatiki maruvarani thalapulu
Rendu ekamai oho preme lokamai aha
Na madhi pade paradheenamai alaga
Kannulatho palakarinchu valapulu
Ennatiki maruvarani thalapulu
Challani vela mallela needa chakkani donga dhagenata
Challani vela mallela needa chakkani donga dhagenata
Dharula kachi samayamu choochi dhachina prema dochenata
Marala vacchenu manase icchenu
Marala vacchenu manase icchenu
Athane neevaithe aame nenata nijamgaa
Kannulatho palakarinchu valapulu
Ennatiki maruvarani thalapulu
Nallani megham mellaga raaga natyamu nemali chesinadhi
Nallani megham mellaga raaga natyamu nemali chesinadhi
Valachinavadu sarasaku raga entho siggu vesinadhi
Thanivitheera thanalo thane
Thanivitheera thanalo thane
Manase murisindhi paravashamondaga
Kannulatho palakarinchu valapulu
Ennatiki maruvarani thalapulu
Rendu ekamai preme lokamai
Na madhi pade paradheenamai
Kannulatho palakarinchu valapulu
Ennatiki maruvarani thalapulu