Allari Godari Song Mixture Potlam
Movie: Mixture Potlam
Artist Name: Jayanth,Shwetha Basu Prasad
Song: Allari Godari
Singer: Sunita
Music Director: Madavapeddi Suresh Chandra
Lyricist: Rambhotla
Full Song Lyrics In Telugu Movie
అల్లరి గోదారి ఆ దూకుడు దేనికని
allari godhari a dhukudu dhenikani
చెల్లదు నీ సొగసు ఇటు చూడే ఓ సారి
chelladhu nee sogase itu chude o sari
ఎంతలా గెంతిన ఓడు దాటని దానివిలే
enthala genthina odu dhatani dhanivile
ఈ గట్టు కట్టు నన్ను ఆపలేవులే కుక్కుకుకు
ee gattu kattu nannu apalevule kukkukuku
అల్లరి గోదారి ఆ దూకుడు దేనికని
allari godhari a dhukudu dhenikani
చెల్లదు నీ సొగసు ఇటు చూడే ఓ సారి
chelladhu ne sogase itu chude o sari
ఎంతలా గెంతిన ఓడు దాటని దానివిలే
enthala genthina odu dhatani dhanivile
ఈ గట్టు కట్టు నన్ను ఆపలేవులే
ee gattu kattu nannu apalevule
అందేలా చిందాడితే మే గలగలలే విన రావులే
andhele chindhadithe me galagalale vina ravule
ఒంపులు వొలికించితే మే మెలికల అల కానరాదులే
vompule volikinchithe me melikala ala kanaradhule
పదే పదే పొంగకే పాపికొండ అండగా
padhe padhe pongake papikonda andaga
కథే మార్చు కుంకుమయి పాపిడఅంత అండగా
kathe marchu kumkumi papidantha andaga
ఆ సంద్రంలో బంధం లో నే స్వేచ్ఛ నీరై పోగా
a samdhramlo bandham lo ne swecha neerai poga
అల్లరి గోదారి ఆ దూకుడు దేనికని
allari godhari a dhukudu dhenikani
చెల్లదు నీ సొగసు ఇటు చూడే ఓ సారి
chelladhu ne sogase itu chude o saari
ఎంతలా గెంతిన ఒద్దు దాటని దానివిలే
enthala genthina oddu dhatani dhanivile
ఆ గట్టు కట్టు నన్ను ఆపలేవులే
a gattu kattu nannu apalevule
లలలలలా…హె హె హె…టు….రురురురురురురు
lalalalalaa..he he he…tu rururururururu
లాలల్ల లాలా లల్లా లాలల్ల లెల్ల లాలాలాల…
lalalla laalla lallala lalalla lalla lalalala…
పాయాలే తెగ పరిథి న జడ పాయలో నువ్ మయమే
payale thega parithe na jada payalo nuv mayame
మూగవై పోయేవులే నా నవ్వే మువ్వగా మ్రోగితే
moogavai poyevule na navve muvvaga mrogithe
సడే సుడి సాగునా నీటి ధాటి ఆగితే
sade sudi saagunaa neeti dhati agithe
అటు ఇట్టి హద్దులే దాటలేవు వద్దులే
atu itti haddule dhatalevu vaddule
స్వాతంత్య్రం నా మందం నూరేళ్ళు మేలు కాగా
swathanthryam na mandham nurellu melu kaga
అల్లరి గోదారి ఆ దూకుడు దేనికని
allari godhari a dhukudu dhenikani
చెల్లదు నీ సొగసు ఇటు చూడే ఓ సారి
chelladhu ne sogase itu chude o sari
ఎంతలా గెంతిన ఒద్దు దాటని దానివిలే
enthala genthina oddu dhatani dhanivile
ఆ గట్టు కట్టు నన్ను ఆపలేవులే
a gattu kattu nannu apalevule kukkukuku
full video song lyrics in telugu mixture potlam movie