Toofan Song Lyrics From KGF Chapter 2 Movie In Telugu

Toofan Song Lyrics From KGF Chapter 2 Movie In Telugu
Toofan Song Lyrics From KGF Chapter 2 Movie In Telugu

Toofan Song Lyrics
Directed:Prashanth Neel
Produced:Vijay Kiragandur
Music: Ravi Basrur
Lyrics: Ramajogayya Sastry
Starring:Rocking Star Yash,Sanjay Dutt,Srinidhi Shetty,Raveena Tandon
Singers:Sri krishna,Prudhvi Chandra,Arun Kaundinya,Baskaruni Sai Charan,Harini Ivaituri

తూఫాన్ సాంగ్ లిరిక్స్  కెజిఫ్ చాప్టర్ 2 మూవీ ఇన్ తెలుగు

తు క్యా మెయిన్ క్యా హాట్జా హాట్జా
తూఫన్ తూఫన్ యెలుగెత్తి ఎగసి తోడ గొట్టినదే
తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫన్ తూఫన్ యెలుగెత్తి ఎగసి తోడ గొట్టినదే
తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే
సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే

గఱన్తు గదిమి గర్జిస్తే జలదరించు భూ గమనమే
హో రాకీ హో రాకీ హో రాకీ రాకీ రాకీ
హో రాకీ హో రాకీ హో రాకీ రాకీ రాకీ

చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమా నయనమే
ఎర్రంచు కారకు కడగాల శత్రు దమనమా గమనమే
నీ నీడలోన మరు జన్మగా ధైర్యానికి జననం

బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించారా జగడం
స్వర్ణం మలినం వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై చలగాడే మొనగాడు

వైరిజనముల ముచ్చెమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట వి
జృనబించు ఆ సత్తువ ముందు

తు క్యా మెయిన్ క్యా హాట్జా హాట్జా
తూఫన్ తూఫన్ యెలుగెత్తి ఎగసి తోడ గొట్టినదే
తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫన్ తూఫన్ యెలుగెత్తి ఎగసి తోడ గొట్టినదే
తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే

Toofan Song Lyrics From KGF Chapter 2 Movie In Telugu

Thu kyaa main kyaa hatjaa hatjaa
Toofan thoofan yelugetthi yegasi thoda gottinadhe
Thoofan thoofan shivametthi alala padagetthinadhe

Toofan thoofan yelugetthi yegasi thoda gottinadhe
Thoofan thoofan shivametthi alala padagetthinadhe
Sarrantu veedu adugesi udhyamisthe aakramaname

Garrantu gadhimi garjisthe jaladharinchu bhoo gamaname
Ho rocky ho rocky ho rocky rocky rocky
Ho rocky ho rocky ho rocky rocky rocky

Churrantu churuku muttinchu arka tejamaa nayaname
Yerranchu karaku kadgaala shathru damanamaa gamaname
Nee needalona maru janmagaa dhairyaaniki jananam

Bigi thappina pidikillaku nerpincharaa jagadam
Swarnam malinam veede aa rendu
Yamudai priyathamudai chalagaade monagaadu

Vairijanamula mucchemata munchuta
Veedu nerchina modhati mucchata
Vijrunbinchu aa satthuva mundhu

Thu kyaa main kyaa hatjaa hatjaa
Toofan thoofan yelugetthi yegasi thoda gottinadhe
Thoofan thoofan shivametthi alala padagetthinadhe

Toofan thoofan yelugetthi yegasi thoda gottinadhe
Thoofan thoofan shivametthi alala padagetthinadhe

Vedio Song

Leave a Comment