Thank you Title
Director:Vikram K Kumar
Producers:Raju,Shirish
Singer:Karthik
Lyrics:Vanamali
Music:Thaman S
Starring:Naga Chaitanya,Raashi Khanna,Malavika Nair,Avika Gor
టాలీవుడ్ తెలుగు సాంగ్ లిరిక్స్ 2022
కలలా కరిగిందే నువ్వు చేసిన
అందమైన గాయం తాంక్ యు
ఇపుడే యదలోని బరువంతా
చిటికలోన మాయం తాంక్ యు
నాకొక గమ్యంచూపిన నీ ఆశలకు
నువ్వు చేసిన ఆత్యాగముకు
మనసును నిలువునాతడిపే జ్ఞాపకములకు
అన్నిటికి తాంక్ యు
ఏ ఋణం ఏ చోట మిగిలి పోయిందో
ఆ దరికే చేరి చెబుతున్నా తాంక్ యు
వెలుతురులా నను కమ్మిన చీకటి కడిగి
లోకం చూపిన కన్నులకు సాయం చేసిన
చేతుల విలువను తెలిపే మమతాలకే తాంక్ యు
కలలా కరిగిందే నువ్వు చేసిన
అందమైన గాయం తాంక్ యు
ఇపుడే యదలోని బరువంతా
చిటికలోన మాయం తాంక్ యు
ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినా నేస్తం
కలవని దారులు ఒకటవుతాయని తెలిపి
నీ జాతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామని నిండుగా పలికే
ఓ.. నేస్తం తాంక్ యు
తమ చెయ్యందించి నను గమ్యం చూపి
ప్రతి మనసుకు నేడు చెబుతున్నా తాంక్ యు
నను సరి దిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకి
నా కన్నీటిని తుడిచినా నీ చేతులకి
అందరికి తాంక్ యు
Thank You Title Song Lyrics Are Written By Vanamali And Music Is Given By Thaman S
kalalaa karigindhe nuvu chesina
andhamaina gaayam thank you
ipude yadhaloni baruvanthaa
chitikalona maayam thank you
naakoka gamyamchoopina nee aashalaku
nuvu chesina aathyagamuku
manasunu niluvunathadipe gnapakamulaku
annitiki thank you
ye runam ye chota migili poyindho
aa dharike cheri chebuthunnaa thank you
veluthurulaa nanu kammina cheekati kadigi
lokam choopina kannulaku saayam chesina
chethula viluvanu thelipe mamathalake thank you
kalalaa karigindhe nuvu chesina
andhamaina gaayam thank you
ipude yadhaloni baruvanthaa
chitikalona maayam thank you
epudo veraina neelone nannu daachinava nestham
kalavani dhaarulu okatavuthayani thelipi
nee jathalone nanu nilipi
neekika memunnamani ninduga palike
o.. nestham thank you
thama cheyyandhinchi nanu gamyam choopi
prathi manasuku nedu chebuthunnaa thank you
nanu sari diddhina ninnati naa thappulaki
nadakalu nerpina dhaarulaki
naa kannetini thudichina nee chethulaki
andhariki thank you