RU Married Movie All Songs Lyrics In Telugu And English

RU Married Movie All Songs Lyrics In Telugu And English
RU Married Movie All Songs Lyrics In Telugu And English

RU Married Movie

Lyricist: Rajendra Raju

Singer: Venki,Rachitha

Music Director: Jayasurya

RU Married Movie All Songs Lyrics In Telugu And Tenglish

ఓ చెలియా ఓ నా సఖియా కలిసేవే దేవతలా
o cheliya o na sakhiya kalisaave dhevathalaa

ఓ మానస ఓ ఓ మనసా వేసావే వలపు వాలా
o manasa o o manasaa vesaave valapu vala

నిన్నే చూడగానే నా కళ్ళలో కమ్ముకుంది ఓ మైకమే
ninne chudagaane naa kallalo kammukundhi o maikame

నీతో ఉంటె చాలు నా గుండెల్లోరాగం అందుకుంది నా ప్రాయమే
neetho unte chaalu naa gundeloraagam andhukundhi naa praayame

బాగుంది సరికొత్త వరస ఓ ఓ ఓ
bagundhi sarikotha varasa o o o

ఓ చెలియా ఓ నా సఖియా కలిసేవే దేవతలా
o cheliya o na sakhiya kalisaave dhevathalaa

ఓ మానస ఓ ఓ మనసా వేసావే వలపు వాలా
o manasa o o manasaa vesaave valapu vala

నీతో నడిచే సమయాన నాలో ఎన్నో మధురిమలు
neetho nadiche samayaana naalo enno madhurimalu

నీతో గడిపే తరుణం లోలో ఏవో తహ తహలు
neetho gadipe tharunana lolo evo thaha thahalu

నిన్నే చెరగా పులకించే నా మది
ninne cheragaa pulakinche naa madhi

నిన్నే చూడగా పరువం పాటైనది
ninne chudagaa paruvam patainadhi

చిలిపి ముద్దుగా చెలిమి చెరగా వయసు

chilipi muddhuga chelimi cheragaa vayasu

పొంగదా ఆశల అలాగా ఆశల అలాగా
pongadhaa ashala alaga ashala alagaa

ఓ చెలియా ఓ నా సఖియా కలిసేవే దేవతలా
o cheliya o na sakhiya kalisaave dhevathalaa

ఓ మానస ఓ ఓ మనసా వేసావే వలపు వాలా
o manasa o o manasaa vesaave valapu vala

లోకం కొత్తగా ఉన్నదిలే మొహం కమ్మిన ఈ క్షణమే
lokam kothaga unnadhile moham kammina ee kshaname

స్వర్గం చాలా చిన్నదిలే దొరకదు ఎంత సంబరమే
swargam chaala chinnadhile dhorakadhu entha sambarame

నీతో ఉండగా పగలే సిరి వెన్నెల
neetho undagaa pagale siri vennela

నీ కౌగిళ్ళలో వయసే వారాధవధ
nee kougillalo vayase varadhavvadha

పెదవి తేనెలే కానుకివ్వవా ప్రియుడి కోరిక కన్ను గీతగా
pedhavi thenele kanukivvava priyudi korika kannu geetaga

ఓ చెలియా ఓ నా సఖియా కలిసేవే దేవతలా
o cheliya o na sakhiya kalisaave dhevathalaa

ఓ మానస ఓ ఓ మనసా వేసావే వలపు వాలా
o manasa o o manasaa vesaave valapu vala

video song

Leave a Comment