Rama Rama Song Lyrics From Sehari Movie In Telugu

Rama Rama Song Lyrics From Sehari Movie In Telugu
Rama Rama Song Lyrics From Sehari Movie In Telugu

Rama Rama Song Lyrics
Director:Gnanasagar Dwaraka
Producers:Advaya Jishnu Reddy
Music:Prashanth R Vihari
Singer:Jassie Gift
Lyrics:Sanapati Bharadwaj Patrudu
Starring:Harsh Kanumilli,Simran Choudhary,Abhinav Gomatam

రామ రామ సాంగ్ లిరిక్స్ సెహరి మూవీ ఇన్ తెలుగు

అమ్మాయో అమ్మాయో అమ్మాయో ఎవరీ కుర్రాళ్ళు
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం పనులు అన్ని మానేసి

కనులు మూసి దూకేసారా రామ రామ
రావయ్య ఓ రామ ఓ రామ రామ
బోలెడన్ని సెప్పాలో రామ రామ

సెప్పేవి కాదంట ఓ రామ రామ
అయినా గాని సెప్పేస్తా ఓ రామ రామ
ఎక్కాలు రావంటా ఓ రామ రామ

లెక్కలే వేస్తూ ప్రేమ రామ రామ
దిక్కేది లేదంటే ఓ రామ రామ
చుక్కలెన్నో చూసిండే ఓ రామ రామ

వెచ్చని గాలంట ఓ రామ రామ
ఎచ్చులే పోతూంటే ఓ రామ రామ
ఎక్కెక్కి నవ్వేస్తా ఓ రామ రామ

సక్కగా ముగ్గులే సిగ్గులే నింపుతుంటే
ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
సవతుల వాలే సాగెను సంత

పురుషుల గతి కుడితిలో పడ్డ ఎలకై పోయిందా
తెలవని పని సులువనుకున్న
కెలికే సరికి సిలువయ్యేనా

తెలివిగా తెగ మోస్తూ ఉన్నా
శానా హైరానా
గండు చీమలల్లే పంచదార చుట్టూ

చేరుకున్నారంట చూసేటట్టు
నీల కూడా ఎరగని ఓరకంట గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లె

విన్నావుగా రామ ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా ఓ రామ రామ
సెప్పేసినా కూడా ఓ రామ రామ

ఇంకోసారి చెప్పేస్తా ఓ రాం రామ
ఎక్కాలు రావంటా ఓ రామ రామ
లెక్కలే వేస్తూ ప్రేమ రామ రామ

దిక్కేది లేదంటే ఓ రామ రామ
చుక్కలెన్నో చూసిండే ఓ రామ రామ

Rama Rama Song Lyrics From Sehari Movie In Telugu

Ammaayo ammaayo ammaayo evaree kurrallu
Ammaayo jathagaa unnaru
Thamari kosam panulu anni maanesi

Kanulu moosi dhookesaaraa raama raama
Raavayya o raama o raama raama
Boledanni seppaalo raama raama

Seppevi kaadhanta o raama raama
Ayina gaani seppesthaa o raama raama
Ekkalu raavantaa o raama raama

Lekkale vesthu prema raama raama
Dhikkedhi ledhanta o raama raama
Chukkalenno chusinde o raama raama

Vecchani gaalanta o raama raama
Ecchule pothunte o raama raama
Ekkekki navvesthaa o raama raama

Sakkagaa muggule siggule nimputhunte
O iruvuri katha irukula bontha
Savathula vale saagenu santha

Purushula gathi kudithilo padda elakai poyindhaa
Thelavani pani suluvanukunna
Kelike sariki siluvayyenaa

Theliviga thega mosthoo unnaa
Shaanaa hairaanaa
Gandu cheemalalle panchadhaara chuttu

Cherukunnaranta choosetattu
Neela keda eragani vorakanta gaallu
Orayyo gadusolle

Vinnavugaa raama o raama raama
Boledanni seppesaa o raama raama
Seppesinaa kuda o raama rama

Inkosaari cheppesthaa o raam raama
Ekkalu raavantaa o raama raama
Lekkale vesthu prema raama raama

Dhikkedhi ledhanta o raama raama
Chukkalenno chusinde o raama raama

Vedio Song

Leave a Comment