Rallallo Isakallo Song Lyrics In Telugu Seetharama Kalyanam

Rallallo Isakallo Song Lyrics In Telugu Seetharama Kalyanam
Rallallo Isakallo Song Lyrics In Telugu Seetharama Kalyanam

Rallallo Isakallo Song

Movie: Seetharama Kalyanam (1986 film)

Directed: Jandhyala.

Seetharama Kalyanam Rallallo Isakallo Song Lyrics In Tenglish

రాళ్ళల్లో ఇసుకలో రాసాను ఇద్దరి పేర్లు
rallallo isukallo raasanu iddari perlu
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
kallu moosi chinnaga kalipi chadhuvuko okkasari
కళలలోన తియ్యగా గురుతు తెచ్చుకో
kalalalona thiyyaga guruthu thechhuko

కలలన్ని పంటలై పండేనేమో
kalalanni pantalai pandenemo
కలిపింది కన్నుల పండగేమో
kalipindhi kannula pandagemo

చిన్ననాటి స్నేహమే అందమేమో
chinnanati snehame andhamemo
అది నేటి అనురాగ బంధమేమో
adhi neti anuragha bandhamemo
తొలకరి వలపులలో పులకించు హృదయములలో
tholakari valapulalo pulakinchu hrudhayamulalo
తొలకరి వలపులలో పులకించు హృదయములలో
tholakari valapulalo pulakinchu hrudhayamulalo

ఇన్నాళ్ళకి ఈనాడు విన్నాము సన్నాయి మేళము
ennallaki eenadu vinnamu sannai melamu
ఆ మేళ తాళాలు మన పెళ్లి మంత్రలై
aa mela thalaalu mana pelli manthralai
వినిపించు వెళ్లాలో ఎన్నెన్ని భావాలో
vinipinchu vellalo ennenni bavaalo
రాళ్ళల్లో ఇసుకలో రాసాను ఇద్దరి పేర్లు
rallallo isukallo raasanu iddari perlu

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
kallu moosi chinnaga kalipi chadhuvuko okkasari
కళలలోన తియ్యగా గురుతు తెచ్చుకో
kalalalona thiyyaga guruthu thechhuko
చుసాను ఎన్నడో పరికిణీలో
chusanu ennado parikineelo
వచ్చాయి కొత్తగా సొగసులెన్నో
vachhayi kothhaga sogasulenno

హృదయాన దాచిన పొంగులేమో
hrudhayana dhachina pongulemo
పరువం పూచెను వన్నెలేమో
paruvana puchenu vannelemo
వెన్నెల వానలో వనరైన జలకాలలో
vannela vaanallo vanaraina jalakaalalo

మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
munagaali thelaali thadavaali aarali mohamlo
ఆ మోహ దాహాలు మనకంటి పాపాల్లో
aa moha dhaahalu manakanti paapallo
కనిపించు మోములో ఎన్నెన్ని కౌగిల్లో
kanipinchu momulo ennenni kougillo

రాళ్ళల్లో ఇసుకలో రాసాను ఇద్దరి పేర్లు
rallallo isukallo raasanu iddari perlu
కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి
kallu moosi chinnaga kalipi chadhuvuko okkasari
కళలలోన తియ్యగా గురుతు తెచ్చుకో
kalalalona thiyyaga guruthu thechhuko

Seetarama Kalyanam Movie Video Song

Leave a Comment