Gamaninchindi Song Lyrics in Telugu Pressure Cooker Movie

Gamaninchindi Song Lyrics in Telugu Pressure Cooker Movie
Gamaninchindi Song Lyrics in Telugu Pressure Cooker Movie

Gamaninchindi Song Lyrics

Singer : Sinduja Suresh

Lyrics: Ananth SriRam

Pressure Cooker Movie Songs

గమనించింది ఈ చల్ల గాలి బరువవుతున్న

gamaninchinadhi ee challa gali baruvavuthunna

న శ్వాసని గమనించింది ప్రతి చిన్న దారి తీరమేమిటనీ
na swasani gamaninchindi prathi chinna dhaari theeramemitanee

గమనించింది ఆహ్ సన్న జాజి విరిసే వింత మౌనాలని

gamaninchindi ah sanna jaaji viruse vintha mounalani

గమనించింది ప్రతి కన్ను నేడు చూపులో కాలనీ
gamaninchindi prathi kannu nedu chupulo kalane

నీకేమైయింది నను చూడవెంటి నా

neekemayyimdi nanu chudaventi naa

మార్పులేవీ గమనించావేంటి నీ లోకమే

marpulevi gamaninchaventi nee lokamay

నీది ఎందుకొల నా రాక గమనించా కుంటే ఎలా
needhi endhukola naa raaka gamanincha kuntay ela

రక రకాలు గా ఒకరి పేరునే తలవగలను అనే

raka rakaalu gaa okari perunay thalavagalanu ane

మొదటి సరిగా తెలుసుకుంటిన వయసు చెబితే విని
modhati sariga thelusukuntina vayasu chebithay vine

క్షణాలు తరుముతున్నవే నిజాన్ని చెవినేయ్యమనే

kshanalu tharumuthunnave nijanni chevineyyamane

నువ్వేమో తిరిగిచూడవె పరాయి మనిషి అనుకోని
nuvvemo thirigichudave parayi manishanukone

ఇటుకేటోయ్ నడవకూయ్ ఎడారి వెలుగులుకాని

etuketoy nadavakooy yadaari velugulukani

ఓ ఓ నీకేమయ్యింది నన్ను చూడవెంటి నా

o o neekemayyindi nannu chudaventi naa

మార్పులేవీ గమనించావేంటి నీ లోకమే

marpulevi gamaninchaventi nee lokamay

నీది ఎందుకొల నా రాక గమనించకుంటే ఎలా

needhi endukola naa raaka gamaninchakuntay ela

గమనించింది ఈ చల్ల గాలి బరువవుతున్న

gamaninchinadhi ee challa gali baruvavuthunna

న శ్వాసని గమనించింది ప్రతి చిన్న దారి తీరమేమిటనీ
na swasani gamaninchindi prathi chinna dhaari theeramemitanee

గమనించింది ఆహ్ సన్న జాజి విరిసే వింత మౌనాలని

gamaninchindi ah sanna jaaji viruse vintha mounalani

గమనించింది ప్రతి కన్ను నేడు చూపులో కాలనీ
gamaninchindi prathi kannu nedu chupulo kalane

Gamaninchindi Song Lyrics

Leave a Comment