Porata Simham Song Lyrics
Directed:Lokesh Kanagaraj
Produced:Kamal Haasan,R.Mahendran
Lyrics:Krishna Kanth
Music:Anirudh Ravichander
Starring:Kamal Haasan,Vijay Sethupathi,Fahadh Faasil
పోరాట సింహం సాంగ్ లిరిక్స్ విక్రమ్ హిట్ లిస్ట్ మూవీ ఇన్ తెలుగు
కనులు నదులయె కళలు చెదిరేలే
పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
తిరిగే భువనమేఅలిసి నిలిచెనే
నడిచే సమయమే అసలు కథలదే
నిన్ను గుండె మీద నిదుర పుచ్ఛనా
కొడుకు చితికి నేను కొరివి పెట్టనా
పోరాట సింహం పడుతున్న శోకం
దిగ మింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా
కనులు నదులయె కళలు చెదిరేలా
పడిన వీరుడే కుమిలి ఏడ్చేనే
పోరాట సింహం పడుతున్న శోకం
దిగ మింగి భరిస్తాడు నీకోసమే
దిగులేల శిశువా నా శ్వాస నీదే
నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా
Porata Simham Song From Vikram Hitlist Movie In Telugu
Kanulu nadhulaye kalalu chedhirele
Padina veerude kumili edchene
Tirige bhuvanamealisi nilichene
Nadiche samayame asalu kadhaladhe
Ninnu gunde meedha nidhura pucchanaa
Koduku chithiki nenu korivi pettanaa
Poraata simham paduthunna shokam
Dhiga mingi baristhaadu neekosame
Dhigulela shishuvaa naa swaasa needhe
Ninu nenu rakshisthaanu naa praaname poyinaa
Kanulu nadhulaye kalalu chedhirele
Padina veerude kumili edchene
Poraata simham paduthunna shokam
Dhiga mingi baristhaadu neekosame
Dhigulela shishuvaa naa swaasa needhe
Ninu nenu rakshisthaanu naa praaname poyinaa
Vedio Song