Nuvvemi Chesavu Neram song Lyrics
Directed:Muthyala Subbaiah
Produced:C.Venkat Raju,G.Siva Raju
Starring:Venkatesh,Soundarya,Laila
Music:Koti
Lyrics:Sirivennela Seetarama Sastry
Singer:K.J.Yesudas
నువ్వేమి చేసావు నేరం సాంగ్ లిరిక్స్ పెళ్లిచేసుకుందాం మూవీ ఇన్ తెలుగు
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా
చేయూత అందించుసాయం ఏనాడూ చేసింది సంగం గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా
జరిగింది ఓ ప్రమాధం ఏముంది నీ ప్రమేయం
దేహానికైనా గాయం ఏ మందుతోను మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
స్త్రీల తనువుతోనే శీలమున్నదంటే
పురుష ష్పర్శతోనే తొలగి పోవునంటే
ఇల్లాలు దేహాలలో శీలమే ఉండదనా
భర్తన్న వాడెవ్వడు పురుషుడే కాదు అనా
శీలం అంటే గుణం అని అర్ధం
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా
ఉరిమింద ఈ సమాజం పరనిందా దాని నైజం
తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
అన్యాయమైన నీపై మోపింది పాప బారం
పడతి పరువు కాచే చేవ లేని సంఘం
సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
ఆనాటి ద్రౌపతికి ఈనాటి నీ గతికి
అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
అంతే గాని నీలో లేదే దోషం
నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా
చేయూత అందించుసాయం ఏనాడూ చేసింది సంగం గమనించుమా
కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
మార్గం చూపే దీపం కాదా ధైర్యం
Nuvvemi Chesavu Neram song Lyrics From Pellichesukundam Movie In Telugu
Nuvvemi chesavu neram ninnekkadantindhi paapam chinabokumaa
Nuvvemi chesavu neram ninnekkadantindhi paapam chinabokumaa
Cheyutha andhinchusaayam yenadu chesindhi sangam gamaninchumaa
Kanneeti varshaniki kastalu challaarunaa
Margam choope dheepam kaadhaa dhairyam
Nuvvemi chesavu neram ninnekkadantindhi paapam chinabokumaa
Jarigindhi o pramadham emundhi nee prameyam
Dehanikaina gaayam ye mandhuthonu mayam
Viluvaina nindu praanam migilundatam pradhaanam
Adhi nilichinantha kaalam saagali nee prayaanam
Sthreela thanuvuthone sheelamunnadhante
Purusha shparshathone tholagi povunante
Illala dehalalo sheelame undadhanaa
Barthanna vaadevvadu purushude kaadhu anaa
Sheelam ante gunam ani ardham
Nuvvemi chesavu neram ninnekkadantindhi paapam chinabokumaa
Urimindha ee samaajam paranindha dhani naijam
Thana kindha nalupu thathvam kanipettaledhu sahajam
Thana kalla mundhu ghoram kadhanadhu piriki lokam
Anyayamaina neepai mopindhi paapa baaram
Padathi paruvu kache cheva leni sangham
Siggu padakapoga navvuthondhi chithram
Aanati dhroupathiki eenati nee gathiki
Asalaina avamaanamu chusthunna aa kalladhi
Anthe gani neelo ledhe dosham
Nuvvemi chesavu neram ninnekkadantindhi paapam chinabokumaa
Cheyutha andhinchusaayam yenadu chesindhi sangam gamaninchumaa
Kanneeti varshaniki kastalu challaarunaa
Margam choope dheepam kaadhaa dhairyam