Ee Kshanam Song Lyrics
Producer:Sravanthi Ravi kishore
Directer:Ramana B.V
Music:Koti
Starring:Tarun,Shreya
Lyrics:Sirivennela Sitarama Sastry
Singers:Chitra
ఈ క్షణం సాంగ్ లిరిక్స్ ఎలా చెప్పను మూవీ ఇన్ తెలుగు
ఈ క్షణం ఒకే ఒక కోరికా నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరికా నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరికా నీ స్వరం వినాలని తియ్యగా
ఎన్నివేల నిమిషంలో లెక్క పెట్టుకుంటుంది
ఎంతసేపు గడపలో చెప్పవేమి అంటోంది
నిన్న లేక వెళ్ళమన్న సంగతి గుర్తే లేనిగుండె ఇది
మళ్ళి నిన్ను చూసే దాకా
నాలో నన్నె ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరికా నీ స్వరం వినాలని తియ్యగా
రెప్ప వేయనంటుంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులె మళ్ళి మళ్ళి తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
ఈ క్షణం ఒకే ఒక కోరికా నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో ఓ ఓ తెలియని దారులలో ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
Ee Kshanam Song Lyrics From Ela Cheppanu Movie In Telugu
Ee kshanam oke oka korika nee swaram vinalani thiyyagaa
Ee kshanam oke oka korika nee swaram vinalani thiyyagaa
Tharagani dhooramulo theliyani dhaarulalo
Ekkadunnavu antondhi aashagaa
Ee kshanam oke oka korika nee swaram vinalani thiyyagaa
Ennivela nimishalo lekka pettukuntundhi
Enthsepu gadapalo cheppavemi antondhi
Nina leka vellamanna sangathi gurthe lenigunde idhi
Malli ninnu chuse dhaka
Nalo naane undaneeka aaratamga kottukunnadhi
Ee kshanam oke oka korika nee swaram vinalani thiyyagaa
Reppa veyanantundhi entha picchi manasu idhi
Repu nuvvu ragaane kastha naccha cheppu mari
Ninna monna cheppukunna oosule malli malli thalachukoni
Inka enno unnayantu ippude cheppalantu niddharonu antondhi
Ee kshanam oke oka korika nee swaram vinalani thiyyagaa
Tharagani dhooramulo..o o..theliyani dhaarulalo o o..
Ekkadunnavu antondhi aashagaa