Chinuku Tadi Song Lyrics
Directed:Kodandarami Reddy
Produced:Sunkara Madhu Murali
Music:MM Keeravani
Singers:Hariharan,Chitra
Lyrics:Sirivennela
Starring:Jagapati Babu,Soundarya,Maheswari
చినుకు తడి సాంగ్ లిరిక్స్ ప్రియరాగాలు మూవీ ఇన్ తెలుగు
చినుకు తడి స్పృశించే నేలలా
చిలిపి చలి సృజించే జ్వాలలా
మధు మురళి రమించే గాలిలా
మొదటి విరి సుమించే వేళలా
మోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే
ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే
చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా
రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా
నిదరేదో నిజమేదో తేలీ తేలని లాలనలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
ప్రతినడిరాత్రి సూర్యుడురాడా నీ శ్వాసతో
జతపడగానే చంద్రుడుకాడా నీ సేవతో
ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం
వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం
పగలేదో రేయేదో తెలిసీ తెలియని లాహిరిలో
మౌనరాగం మధుపరాగం సాగనేలా
This Song Lyrics From Priyaragalu Movie In Telugu
Chinuku thadi sprushinche nelalaa
Chilipi chali srujinche jwalalaa
Madhu murali raminche galilaa
Modhati viri suminche velalaa
Moyaleni haayilo melukonna reyilo
Mounaragammadhuparagam saganela
Kanabadakunte o kshanamaina kunukundadhe
Edhuruga unte na madhilona kudurundadhe
Chusthuneundali ninnu kanumoosi unna
Reppallo katteyi nannu kadhandhunaa
Nidharedho nijamedho theli thelani laalanalo
Mounaragam madhuparagam saganelaa
Prathi nadirathri sooryudu raadaa nee swasatho
Jatha padagane chandhrudu kaada nee sevatho
Aavirlu chimmindhe chudupogamanchu papam
Vedekkechallaruthundhi kalipe kshanam
Pagaleho reyedho thelisee theliyani lahirilo
Mounaragam madhuparagam saganelaa
Chinuku thadi sprushinche nelalaa
Chilipi chali srujinche jwalalaa
Madhu murali raminche galilaa