Neevunte Chaalu Song Lyrics
Director:Ranjit Jeyakodi
Producers:Bharath Chowdary,Puskur Ram Mohan Rao
Singer:Sid Sriram
Lyrics:Kalyana Chakravarthy Tripuraneni
Music:Sam CS
Starring:Sundeep Kishan,Divyansha kaushik
నీవుంటే చాలు సాంగ్ లిరిక్స్ మైఖేల్ మూవీ ఇన్ తెలుగు
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా వెంట జతగా నీవుంటే చాలు
నా మది సరసులో చినుకులా సరసమాది
తామరలు విరులపై తడి నువ్వై తడిమినావే
నీవు నేను ఒకటై పోతే లోకం అంతా వర్ణం మారే
నా కలలని వెతికినా కనులు నీవే
నా ప్రాణమే దోచిన రాషాఢా నీవే
నా మునుపునే మరపుగా మార్చినవే
నా తీరని దాహమై ఉండవ్ నీవే నీవే
నీవుంటే చాలు నీవుంటే చాలు
నేనుండిపోనా నీ సగపాలు
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా వెంట జతగా నీవుంటే చాలు
చాలు చాలు చాలు
ఇనుములా కరిగే నీ చూపుకే ప్రేమగా
ఇరుసులా మనసుని నడిపేలాయ్ గోముగా
మన్నునే మిన్నగా మార్చెనే నేరుగా
మెలికనే మలుపుగా తీర్చేనా తీరుగా
ఆ నిమిషం నీ కొరకే సాగినదే అలలుగా నీవైపే
రేయి పగలు ఓ అడుగై సాగమనే ఇరువురమొక జతగా
నీవుంటే చాలు నీవుంటే చాలు
నా కంటి కవితై నీవుంటే చాలు
చాలు చాలు చాలు నాకు చాలు
నీవుంటే చాలు
Neevunte Chaalu Song Lyrics From Michael Movie In Telugu
neevunte chaalu neevunte chaalu
naa venta jathagaa neevunte chaalu
naa madhi sarasulo chinukulaa sarasamaadi
thaamarala virulapai thadi nuvvai thdiminaave
neevu nenu okatai pothe lokam anthaa varnam maare
naa kalalane vethikina kanulu neeve
naa praaname dochina rashadha neeve
naa munupune marapugaa maarchinaave
naa theerani dhaahamai undave neeve neeve
neevunte chaalu neevunte chaalu
nenundiponaa nee sgapaalu
neevunte chaalu neevunte chaalu
naa venta jathagaa neevunte chaalu
chaalu chaalu chaalu
inumulaa karige nee choopuke premagaa
irusulaa manasune nadipeley gomuga
mannune minnagaa maarchene neruga
melikane malupugaa theerchene theerugaa
aa nimisham nee korake saaginadhey alaluga neevaipe
reyi pagalu o adugai saagamane iruvuramoka jathagaa
neevunte chaalu neevunte chaalu
naa kanti kavithai neevunte chaalu
chaalu chaalu chaalu naake chaalu
neevunte chaalu