Paatammathone Pranam Song Lyrics From Latest Folk Song 2022 In Telugu

Paatammathone Pranam Song Lyrics
Director:Anthadupula Nagaraju
Producer:Perambudur Sudarshan Sahithi
Music:Kalyan keys
Singer:Rambabu Yasarapu
Acting:Lucky,Kalyan Netha

పాటమ్మతోనే ప్రాణం సాంగ్ లిరిక్స్ లేటెస్ట్ ఫోక్ సాంగ్ 2022 ఇన్ తెలుగు

పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…

వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే.

మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే..
మా నాన్న నాగలి కర్రు పెట్టి.. పొలమూ దున్నలే.
కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం…

కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం…
మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం..
చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా…

చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయినా…
సదువమ్మా విలువ తెలిసీ… ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా..
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..

పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..

సిరిగిన అంగీ లాగులేసుకొని.. బాల్యమంత గడిపినా..
బత్త సంచిల బుక్కులేసుకొని.. బడికి రోజు నేను పోయినా…

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని..
సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు..
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను..

గుండెల్లో దాసుకుండ్రు…
ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా.
ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా

ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే… జన్మనిచ్చిన అమ్మా..
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..
పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…

అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా..

మహనీయుల త్యాగాల దారిలో.. నా గొంతును వినిపిస్తా..
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా..

అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు.. ఊపిరి పాటౌతా
చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా..
జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా…

సదువమ్మ బాటలో పాటను నేనై…
స్వేరో జెండాను గుండెకత్తుకుంటా…
పాటమ్మతోటే ప్రాణం నాకు.. చదువులమ్మ రా..

పేదోళ్లింట్ల పుట్టిన.. పేగు బంధం నేను రా…
అమ్మానాన్న రెక్కలాడితేనే.. బుక్కెడు బువ్వ రా…
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా..
వాళ్ళ రెక్కల కష్టపు… సెమట సుక్కల దారను నేను రా

Paatammathone Pranam Song Lyrics From Latest Folk Song 2022 In Telugu

Patammathote pranam naku chadhuvulammaraa
Pedhollinta puttina pegu bandham nenuraa
Amma nanna rekkaladithene bukkedu buvvaraa

Vaalla rekkala kastapu semata sukkala dharanu nenuraa

Unna rendu ekaralanu kalla soodale

Ma nanna nagali karru petti polamu dhunnale

Katnam kindha antha akkaku rasicchinam

Katnam kindha antha akkaku rasicchinam
Ma akkanu bava kodithe ekki ekki edchinam
Cheppetodu leka padhi feyilaipoyina

Cheppetodu leka padhi feyilaipoyina
Sadhuvamma viluva thelisi ma engishu pattaa pondhinaa
Patammathote pranam naku chadhuvulammaraa

Pedhollinta puttina pegu bandham nenuraa
Amma nanna rekkaladithene bukkedu buvvaraa
Vaalla rekkala kastapu semata sukkala dharanu nenuraa

Sirigina angi lagulesukoni balyamantha gadipinaa
Battha sanchila bukkulesukoni badiki roju nenu poyina

Amma nanna valla netthurini
satthuvaga jalle nannu saadhindru
Rendu chethullo podichina pokkula badhanu

Gundello dhasukundru
Emicchinaa mee runamu theerchalenu..o..nanna

Ee badhalu bandhayye roju thesthane janmanicchina amma
Patammathote pranam naku chadhuvulammaraa
Pedhollinta puttina pegu bandham nenuraa

Amma nanna rekkaladithene bukkedu buvvaraa
Vaalla rekkala kastapu semata sukkala dharanu nenuraa
Kallaku jarina kanneetitho patalenno rastha

Mahaneeyula thyagala dharilo na gonthunu vinipistha
Aksharala ukku pidikillaku oopiri patouthaa

Cheekati bathukallo velugulla ragamai dharulu nenesthaa
Gnaanam kosam dhyanam chesina shambookunavutha

Sadhuvamma batalo patanu nenai
Swero jandanu gundekatthukunta
Patammathote pranam naku chadhuvulammaraa

Pedhollinta puttina pegu bandham nenuraa
Amma nanna rekkaladithene bukkedu buvvaraa
Vaalla rekkala kastapu semata sukkala dharanu nenuraa
Vaalla rekkala kastapu semata sukkala dharanu nenuraa

Vedio Song

Leave a Comment