Naa Peru Saroja Item Song Lyrics In Telugu
Movie Name: Baggidi Gopal
Director : Arjun Kumar
Banner name : Baggid Art Movies
Producer : Baggidi Gopal
Song Name: Naa Peru Saroja
Singer: Geetha Madhuri
Lyric: Jayasurya Bompem
Music: Jayasurya Bompem
Naa Peru Saroja Item Song Lyrics In Telugu Baggidi Gopal Movie (2020)
నా పేరు సరోజ తెరిచాలే దర్వాజా చూపించడమే ఇక ఖలేజా
Na peru sarja terichale darvaja chupinchadame ika khalejja
రాజమండ్రి రంబ ని నేను రా నా సామి రంగా రాత్రి రైతే ఊరికి వచ్చాను రా
Rajamandri ramba ni nenu ra na sami ranga ratri raite uriki vachanu ra
పెళ్లి గాలి చల్లదురా సిల్లీ కదలే ఇష్టం రా
Pelli gali challadura silli kadale istam ra
వయోగ్రామ్ నచ్చదు రా బావ గివానే బాగుంటుంది
vayogram naccadu ra bava givane baguntundi
రా చీకు చింత పక్కనపెట్టి నచ్చినట్టు నమిలే రా
ra chiku cinta pakkanapetti nachinattu namile ra
రాజమండ్రి రంబ ని నేను రా నా సామి రంగా రాత్రి రైతే ఊరికి వచ్చాను రా
Rajamandri ramba ni nenu ra na sami ranga ratri raite uriki vachanu ra
చెరువు కింద అ ఆ చెరువు కింద ఉన్న
Cheruvu kinda a a cheruvu kinda unna
వల్లభు కౌలు కి ఇస్తారా సక్కగా దున్నే ఎరువు
vallabhu kavulu ki istara sakkaga dunne eruvu
వేసి సాగు చేయరా సన్న బియ్యం కుడు నీకు
vesi sagu cheyara sanna biyyam kodu niku
వండి పెడతారా నీకు చేప పులుసు కోరే వండి వడ్డీఇస్తారా
vandi pedatha ra niku chepa pulusu kore vandi vaddi istara
పదును పెట్టు నాగలికి నా పొలము నీదే
Padunu pettu nagaliki na polamu nidhe
ఎప్పటికీ పగలు రేయి తేడా లేక యమ దున్నేయ్
eppatiki pagalu reyi theda leka yama dunney
రాజమండ్రి రంబ ని నేను రా నా సామి రంగా రాత్రి రైతే ఊరికి వచ్చాను రా
Rajamandri ramba ni nenu ra na sami ranga ratri raite uriki vachanu ra
నా చెంపలు తాకి తమలపాకు సాగు చేయరా
Na chempalu thaki thamalapaku sagu cheyara
నా పెదవులు తాకి చెరుకు తోట మొదలు పెట్టు రా
na pedavulu taki cheruku thota modhalu pettu ra
నా నడుము తాగి మల్లెతీగ పండించరా నా
na nadumu taki mallethige pandinchara na
కురులను తాకి జలపాతాలు పొంగెను చూడురా
kurulanu taki jalapathalu pongenu chudara
కొరికి చూడు కసిగా నా జమ తోట ఉన్నదిగా
Koriki chudu kasiga na jama thota unnadhiga
నువ్వు పంట చేతికి వచ్చేదాకా ఎత్తిన పర దించకురా
nuvvu panta chethiki vachedaka ethina para dinchakura