Mamilla Thopukada
Story: Tarakarama Films Unit
Director: Kovelamudi Raghavendra Rao
Music: Chakravarthy
Starring: N. T. Rama Rao,Jayasudha
Lyrics: Veturi Sundararama Murthy
Singers: SP Balu, P. Susheela
మామిళ్ళ తోపుకాడ సాంగ్ లిరిక్స్ ఫ్రొం ( డ్రైవర్ రాముడు ) మూవీ ఇన్ తెలుగు
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ
ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా
సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా
ఈ పిట్ట పొగరు చూడవేమే వయసులోనా
మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా..
చుక్కపొడుపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా…
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా…
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ
అమ్మమ్మో..ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే..
ఏడు నిలువులెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..!! ఆహా..
నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..!! ఓహోహో..
దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా…ఆ
నీ ట్రక్కు జోరు ఈడ కాదూ…ఊ..ఊ..ఇంటికాడ..
పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా..
జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..
మామిళ్ళ తోపుకాడ వీడియో సాంగ్
Mamilla Thopukada Song Lyrics From Driver Ramudu Movie In Telugu
Mavilla thopu kada pandisthe..a..a
Marumalle thota kada puvvisthe
Mavilla thopu kada pandisthe..a..a
Marumalle thota kada puvvisthe
Elikesthe kalikesi kalikesthe elikesi
Etthi kudhesade abbadidhebba chitthu chitthu chesade
Ammammamma..etthi kudhesade
Abbadidhebba chitthu chitthu chesade
Nimmakooru road dhati neevosthe..a..a
Nidamolu laku kada aapesthe..a..
Nimmakooru road dhati neevosthe..a..a
Nidamolu laku kada aapesthe..a..
Elikesthe kalikesi kalikesthe elikesi
Muddhicchipovemi bajjila
Bujji mucchataina theerchaveme
Ghajjala gurramanti kurradhanaa..aa
Ee maddhellu aapalene manasulona
Sajja chenalle edhigi unnadhaanaa
Ee pitta pogaru choodaveme vayasulona
Munimapu velakosthe mudupulanni kattestha
Chukkapodupu choosi vasthe mokkulanni theerusthaa
Valapulanni vaddistha vayasu vaddi chellistha
Elikesthe kalikesi kalikesthe elikesi
Muddhicchipovemi bajjila bujji
Mucchataina theerchaveme
Ammammammo..etthi kudhesade
Abbadidhebba chitthu chitthu chesade
Edu niluvuletthu unna kodegadaa aa..aa..aaha.
Nee chuttu kolatha choodalenu bidugaadaa..ohoho
Dhikkulanni okkataina chakkanodaa..aa
Nee trukku joru eeda kadhu..intikaada
Pantakedhige vayasu katha kuppa vesi oodchesthaa
Jantakodhige sogasulanni ippude ne kajestha..aa
Vayasu nenai vatestha manasulone chotistha..aa..aa
Vayasu nenai vatestha manasulone chotistha