Leharaayi Song Lyrics From MostEligibleBachelor Movie In Telugu

Leharaayi Song Lyrics From MostEligibleBachelor Movie In Telugu
Leharaayi Song Lyrics From MostEligibleBachelor Movie In Telugu

Leharaayi Song Lyrics
Director:Bommarillu Bhaskar
Producers:Bunny Vas,Vasu Varma
Music:Gopi Sundar
Lyrics:Sreemani
Starring:Akhil Akkineni,Pooja Hegde
Singer:Sid Sriram

లెహరాయి సాంగ్ లిరిక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ మూవీ ఇన్ తెలుగు

లెహరాయి లెహరాయి
లెహరాయి లెహరాయి గుండె
వెచ్చనైన ఊహలెగిరాయి

లెహరాయి లెహరాయి..
గోరు వెచ్చనైన ఊసులదిరాయి
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి

కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే
ప్రాణమంతా చెప్పలేని హాయి

లెహరాయి లెహరాయి గుండె
వెచ్చనైన ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి..

గోరు వెచ్చనైన ఊసులదిరాయి
రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయ్

వంటగదిలో మంటలన్నీ
వొంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్న మొన్న వొంటిగా ఉన్న

ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి గుండె
వెచ్చనైన ఊహలెగిరాయి

లెహరాయి లెహరాయి..
గోరు వెచ్చనైన ఊసులదిరాయి
వేల పాల మరిచే సరసాలు

తేదీ వారాలు చెరిపే చెరసాలే
చనువు కొంచెం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ

మన లోకం మైకం ఏకం అవుతూ
ఏకాంతలే లెహరాయి
లెహరాయి లెహరాయి గుండె

వెచ్చనైన ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి..
గోరు వెచ్చనైన ఊసులదిరాయి

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుతుంటే
ప్రాణమంతా చెప్పలేని హాయి

Leharaayi Song Lyrics From MostEligibleBachelor Movie In Telugu

Leharaayi leharaayi..
Leharaayi leharaayi gunde
Vecchanaina oohalegirayi

Leharaayi leharaayi..
Goru vecchanaina oosuladiraayi
Inni naallu entha entha vechaayi

Kallalone dhagi unna ammayi
sonthamalle cheruthunte
Pranamantha cheppaleni haayi

Leharaayi leharaayi gunde
Vecchanaina oohalegirayi
Leharaayi leharaayi..

Goru vecchanaina oosuladiraayi
Roju chekkilitho siggula thaguvaaye
Rojaa pedavulatho muddhula godavaaye

Vantagadhilo mantalannee
Vontiloke vomputhunte
Mari ninna monna vontiga unna

Eedey nedey leharaayi
Leharaayi leharaayi gunde
Vecchanaina oohalegirayi

Leharaayi leharaayi..
Goru vecchanaina oosuladiraayi
Vela paala mariche sarasaale

Thedhi vaarale cheripe cherasale
Chanuvu konchem penchukuntoo
Thanuvu baruve panchukuntoo

Mana lokam maikam ekam avuthu
Ekaanthaley leharaayi
Leharaayi leharaayi gunde

Vecchanaina oohalegirayi
Leharaayi leharaayi..
Goru vecchanaina oosuladiraayi

Inni naallu entha entha vechaayi
Kallalone dhagi unna ammayi
Sonthamalle cheruthunte
Pranamantha cheppaleni haayi

Leave a Comment