Kurravada Kurravada Song Lyrics
Directer:’Garudavega’Anji
Producer:Achut Ramarao.P,Raviteja Manyam
Lyrics:Kasarla Shyam
Singer:Nutana Mohan
Music:Suresh Bobbili
Starring:Srikanth,Avika Gor,Srinivas Reddy,Bhanu Sree
కుర్రవాడ కుర్రవాడ సాంగ్ లిరిక్స్ 10త్ క్లాస్ డైరీస్ మూవీ ఇన్ తెలుగు
కన్నులోన దాచా నిన్ను రోజు యెదుటనే చూడగా
శ్వాసల్లోన మోసా నిన్ను నువ్వే నా తోడై రాగా
వింటున్న నిన్నటి గురుతులన్నీ తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం వుంటూ
తిరిగేస్తున్న నీ చేయి నేను పట్టుకుంటూ
నీ కలలెన్నో కంటూ
కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడకుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసు నిండా పూలుపూసే కొమ్మ నువ్వురా
మబ్బులో చినుకే మన్నులోన మొలకెసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యేలా
చిన్నారి చల్లగాలి ఉండుండి మీద వాలి
నీ వెచ్చనైన ఊపిరూదే ఇప్పుడే
సన్నంగా మంచు రాలి నా కురుల పైన తేలి
నీలాగా అల్లరేదో చేసే గుప్పేదే
నువ్వు ఎప్పుడొచ్చినా తెలియదు
చప్పుడైనా చేయకుండా రెప్పలు మూసినావులే
ఓ కొత్త లోకమే మళ్ళి ప్రేమలోన
చూపుతుంటే నాకు పండు వెన్నెలే
కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడకుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసు నిండా పూలుపూసే కొమ్మ నువ్వురా
చీకటే కాదే వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి మీదే గెలుపు ఉందిలే
నీ వేలు తాకినట్టి ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకొను రెక్కలొచ్చెనే
ఆశల్ని మూట గట్టి పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్నా మాటలన్నీ బాటలయ్యేలా
నువ్వు చెంత లేవనే సంగతి
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్నీ నీవిలే ఒక్కసారి ని చదివితే
మరచిపోను పాట మైన ప్రాణమెట్లా నేను మరువగలనులే
కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగు జాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడకుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసు నిండా పూలుపూసే కొమ్మ నువ్వురా
Kurravada Kurravada Song Lyrics From 10th Class Diaries Movie In Telugu
Kannulona daacha ninnu roju edhutane choodagaa
Swasallona mosaa ninnu nuvve naa thodai raagaa
Vintunna ninnati guruthulanni thalachukuntu
Neetho prathi nimisham untu
Thirigesthunna nee cheyi nenu pattukuntu
Nee kalalenno kantu
Kurrvada kurravada nuvve adugu jaada
Gunde goda meedha unna bomma needhiraa
Kurravada kurravada nuvve velugu needa
Manasu ninda poolupoose komma nuvvuraa
Mabbulo chinuke mannulona molakesele
Dhooramai unna ningi nela ekamayyele
Chinnari challagali undundi meedha vaali
Nee vecchanaina voopiroodhe ippude
Sannamga manchu raali naa kurula paina theli
Neelaag allaredho chese guppede
Nuvu eppudocchinaa theliyadhu
Chappudaina cheyakunda reppalu moosinavule
O kottha lokame malli premalona
Chooputhunte naku pandu vennele
Kurrvada kurravada nuvve adugu jaada
Gunde goda meedha unna bomma needhiraa
Kurravadakurravada nuvve velugu needa
Manasu ninda poolupoose komma nuvvuraa
Cheekate kaadhe vekuve vasthundhile
Girruna thirige bhoomi meedhe gelupu undhile
Nee velu thaakinatti aa pusthakaalu thatti
Aakashamandhukonu rekkalocchene
Aashalni moota gatti pakkanne koorchobetti
Nuvvanna maatalanni batalayyele
Nuvu chentha levane sangathi
Intha kuda guruthu radhu
Naa oohalanni neevile okkasari ne chadivithe
Marachiponu patamaina pranametlaa nenu maruvagalanule
Kurrvada kurravada nuvve adugu jaada
Gunde goda meedha unna bomma needhiraa
Kurravadakurravada nuvve velugu needa
Manasu ninda poolupoose komma nuvvuraa