Em Sandeham Ledu Song Lyrics
Directed:Srinivas Avasarala
Produced:Sai Korrapati,Rajani Korrapati
Music:Kalyani Malik
Lyrics:Anantha Sreeram
Singers:Kalyani Koduri,Sunitha
Starring:Naga Shourya,Raashi Khanna,Srinivas Avasarala
ఎం సందేహం లేదు సాంగ్ లిరిక్స్ ఊహలు గుసగుసలాడే మూవీ ఇన్ తెలుగు
ఎం సందేహంలేదు ఆ అందాలనవ్వే ఈ సందడులు తెచ్చింది
ఎం సందేహంలేదు ఆ కంధేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది
ఎం సందేహంలేదు ఆ గంధాల గొంతే ఆనందాలు తెచ్చింది
నిమిషము నెల మీదనిలువని గాలిలాగా
మది నిను చేరుతోంది చిలకా
తనకొక తోడు లాగ వెనుకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేక
ఎం సందేహంలేదు ఆ అందాలనవ్వే ఈ సందడులు తెచ్చింది
ఎం సందేహంలేదు ఆ కంధేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్న వెచ్చగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎండల్లో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళలోకొచ్చి నే కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెల్లవే
నిద్దరిక రాదు అన్న నిజమును మోసుకుంటూ
మది నిను చేరుతోంది చిలకా
తనకొక తోడు లాగ వెనుకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేక
వెన్నెల్లో ఉన్న వెచ్చగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
Em Sandeham Ledu Song Lyrics From Oohalu Gusagusalade Movie In Telugu
Em sandehamledhu aa andhaalanavve ee sandhadulu tecchindhi
Em sandehamledhu aa kandeti sigge ee thondharlu icchindhi
Em sandehamledhu aa gandhala gonthe aanandhaalu tecchindhi
Nimishamu nela meedhaniluvani gaaalilaaga
Madhi ninu cheruthondhi chilakaa
Thanakoka thodu laaga venukane saaguthundhi
Hrudhayamu rasukunna leka
Em sandehamledhu aa andhaalanavve ee sandhadulu tecchindhi
Em sandehamledhu aa kandeti sigge ee thondharlu icchindhi
Vennello unna vecchagaa undhi ninne oohisthunte
Endallo unna edholaa undhi nuvve gurthosthunte
Naa kallalokocchi ne kallapi challi o muggesi vellave
Nidharika radhu anna nijamunu mosukuntu
Madhi ninu cheruthundhi chilakaa
Thanakoka thodu laaga venukane saaguthundhi
Hrudhayamu rasukunna leka
Vennello unna vecchagaa undhi ninne oohisthunte