Em Jarige Song Lyrics in Telugu
Movie : Eureka
Direction : Karteek Anand
Produced : Prashanth Tata
Song Name : Em Jarige
Singers : Yazin Nizar, Harini
Lyricist : Ramanjaneyulu
Em Jarige Full Song Lyrics in Telugu And Tenglish
నీ వలనే మొదటి సారే మతి చెడెనే ఈ జగమే
nee valane modhati saare mathi chedene ee jagame
మరిచానే నీ వలనే పసి పాప లాగా
marichane nee valane pasi papa laga
మారింది ప్రయమే నే వోడినీ అడిగేనే
marindhi prayame nee vodiney adigene
ఊహించేలేదే ఏ రోజున మారను ఏంటిలా
oohinchelede ye rojuna maranu entilaa
నేనో రియల్లీ ఉన్నననుగా రంగుల్లో
neno reyalle unnananuga rangullo
ముంచావేళ ఎం జరిగే ఇంత దూరం నడిచా
munchavela em jarige intha dhuram nadichaa
నీ వెనకే నీడ లగే నిలిచా ఎం జరిగే దరి తప్పవుగా
nee venake needa lage nilicha em jarige dari thappavugaa
నీ జతలో ఇలా ఎం జరిగే ఎంత కాలం
nee jathalo ilaaa em jarige entha kalam
గడిపా ఈ మారుపే నిన్ను చూసే తెలుసా
gadipaa ee marupe ninnu chuse telusa
ఎం జరిగే తల కిందఏగా నా వరసే ఇలా
em jarige thala kindayegaa na varase ilaa
ఏమో ఎటు వెళ్ళినది మాధే చూస్తేనానే
emo etu vellinadhi madhe choostenane
అల్లినాదే అదే కళ్ళే తెరిచేఉన్నా కాలే ఇదే
allinadhe adhe kalle therichunna kale idhe
ఓఓఓ ఏమో నువ్వు ఎవరనే యాదే అడిగితే నిన్నే
ooo emo nuvvu evarane yadhe adigithe ninne
తన సొంతమనే సాఢే మోగే నీ పేరు పదే పదే ఓఓ
thana sonthamane sadhe moge nee peru padhe padhe ooo
నాలో నేనే నవ్వడం బాగుందే నచ్చిందే ఈ క్షణం
naalo nene navvadam bagundhe nachindhe ee kshanam
నీతో నేనే సాగడం నా గుండె చలందే ఈ వరం
neetho nene sagadam na gunde chalandhe ee varam
నాలో నేనే లేనని అంటే నమ్మని వల్లే ఉందని సాక్షం
naalo nene lenani ante nammani valle undani saksham
గా చూపిస్తా నాలో నిన్నే ఎం జరిగే వెన్నెలొచ్చే పగలే
gaa chupista nalo ninne em jarige venneloche pagale
న ఎదుటే చందమామే నువ్వే ఎం జరిగే నెల
na edhute chandhamame nuvve em jarige nela
నింగాయనే ఈ మహిమే ఇధా ఎం జరిగే వింత మైకం
ningayane ee mahime idhaa em jarige vintha maikam
కలిగే నే నిలిచా నాకు నేనే ఎదురే ఎం
kalige ne nilicha naku nene edhure em
జరిగే నిన్ను చూసానులే నా సగమై ఇలా
jarige ninnu choosanule na sagamai ilaaa
Video Song Lyrics Tenglish