Shuruvaaye Song Lyrics From Thupakulagudem Movie In Telugu

Shuruvaaye Song Lyrics From Thupakulagudem Movie In Telugu
Shuruvaaye Song Lyrics From Thupakulagudem Movie In Telugu

Shuruvaaye Song Lyrics
Direction:Jaideep Vishnu
Singer:Rahul Sipligunj
Music:Manisharma
Lyrics:Kasarla Shyam
Starring:Praveen Kandela,Shrikant Rathod,Jaiyetri Makana,Shivram Reddy

శురువాయే సాంగ్ లిరిక్స్ ఫ్రొం తుపాకులగూడెం మూవీ ఇన్ తెలుగు

శురువాయే కథ శురువాయే
శురువాయే కథ శురువాయే
శురువాయే కథ శురువాయే

శురువాయే కథ శురువాయే
తమ్మి నువ్వు లేవరా
మాయన్నా నువ్వు లేవరా

చిచ జర్ర ఇటు రావా
ఓ మచ్చ జల్దీ ఇటు రావా
ఏతకబోయిన తీగేదో కాలికి సుత్తింది

అదృష్ట లక్ష్మి వాకిలికొచ్చి తలుపులు తట్టింది
ఎంట్రుకతోనే కొండను గుంజే టైమే వచ్చింది
పల్లెల ఉంది గల్లి ల తిరిగేయ్ రాత మారనుంధీ

సర్కారోళ్లు డ్యూటీ-ల ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్లు డ్యూటీ-ల ఎక్కే కథ ఇక షురువైంది
తమ్మి నువ్వు లేవరా

మాయన్నా నువ్వు లెవా రాజా
చిచ జర్ర ఇటు రావా
ఓ మచ్చ జల్దీ ఇటు రావా

అగ్గువ సిగ్గువ బేరం కుదిరే పైసలు సదురుండిరి
ఉన్నాయి లేనివై ఊదశి పెట్టడం లాటరి తగిలింది
గళ్ళ గుఱిగిలా దాచిన డబ్బులు గలగలా దులుపున్ద్రి

సంచిల గలగలాలెయ్ లేకున్నా మైత్రికి అడుగుండ్రి
మంచి సమయము మించిన దొరకదు లెవైతు జేయకుండిరి
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక షురువైంది

సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక షురువైంది
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక షురువైంది

వాన బొట్టు లేని చోట వరదే వచ్చింది
పిలిసి పిలిసి పిల్లనిస్తామని కబురేయ్ వచ్చింది
నక్క తోక గాని తొక్కినమేమో మన సుడి తిరిగింది

గడ్డి మొలవని భూమిలా కాసుల పంట పండనుంది
ధైర్యే సాహసమనుకొని గుడ్డిగా బెట్టేయ్ కట్టుండ్రి
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక శురువైంది

సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక శురువైంది
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక శురువైంది
సర్కారోళ్లు డ్యూటీలు ఎక్కే కథ ఇక శురువైంది

Shuruvaaye Song Lyrics From Thupakulagudem Movie In Telugu

Shuruvaaye katha Shuruvaaye
Shuruvaaye katha shuruvaaye
Shuruvaaye katha Shuruvaaye

Shuruvaaye katha shuruvaaye
Thammi nuvvu levaraaa
Maayannaa nuvvu levaraaa

Chicha jarra itu raaa
Oo macha jaldi itu raaa
Yethakaboina theegedho kaaliki suttindhiiii

Adrushta lakshmi vaakilikochi thalupulu thattindhiiii
Yentrukathoney kondanu gunje timey vachhindhiii
Pallela undi galli la thirigey raatha maaranundhii

Sarkaarolla duty-la yekke katha ika shuruvaindhii
Sarkaarolla duty-la yekke katha ika shuruvaindhii
Thammi nuvvu levaraaa

Maayannaa nuvvu leva raaa
Chicha jarra itu raaa
Oo macha jaldi itu raaa

Thammi nuvvu levaraaa
Maayannaa nuvvu leva raaa
Chicha jarra itu raaa

Oo macha jaldhi itu raaa
Agguva sagguva beram kudirey paisalu sadurundri
Unnayi leniyi oodshi pettudam lottery thagilindhi

Galla gurigila daachina dabbulu galagala dhulupundri
Sanchi la galagalaley lekunna mithhiki adugundri
Manchi samayamu minchina dorakadu leytu jeyakundri

Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi

Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Vaana bottu leni chota varadhey vachindi
Pilisi pilisi pillanisthamani kaburey vachindi

Nakka thoka gaani thokkinamemo mana sudi thirigindhi
Gaddi molavani bhoomila kaasula panta pandanundhi
Dhairye saahasamanukoni guddiga bettey kattundri

Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi
Sarkaarolla dutyla yekke katha ika shuruvaindhi

Vedio Song

Leave a Comment