Cheppave Prema Song Lyrics From Manasantha Nuvve Movie In Telugu

Cheppave Prema Song Lyrics From Manasantha Nuvve Movie In Telugu
Cheppave Prema Song Lyrics From Manasantha Nuvve Movie In Telugu

Cheppave Prema Song
Directed: V. N. Aditya
Singers: R. P. Patnaik, Usha
Screenplay: Paruchuri Brothers
Music: R. P. Patnaik
Story: M. S. Raju

Cheppave Prema Song Lyrics From Manasantha Nuvve Movie In Telugu

 

Cheppave prema chelimai chirunaamaa
Ye vaipu choosina yemi chesina yekkadunnaa
Cheppave prema chelimai chirunaamaa

Ye vaipu choosina yemi chesina yekkadunnaa
Manasanta nuvve manasanta nuvve
Manasanta nuvve na manasanta nuvve

Ippude nuvvila vellavane sangati
Gaalilo parimalam naku chebutunnadhi
Ippude nuvvila vellavane sangati

Gaalilo parimalam naku chebutunnadhi
Yepudo okanaati ninnani
Ipudu ninu choopagalananee

Idigo na needa nuvvani
Nestamaa neeku telisedela
Cheppave prema chelimai chirunaamaa

Ye vaipu choosina yemi chesina yekkadunna
Ashaga unnadi ee roje choodalani
Gundelo oosule neeku cheppalani

Ashaga unnadi ee roje choodalani
Gundelo oosule neeku cheppalani
Nee talapulu chinuku chinukuga

Dachina baruventha perigina
Ninu chere varaku yekkada
Kariginchanu kanti neeruga

Snehama neeku telipedela
Cheppave prema chelimai chirunaamaa
Ye vaipu choosina yemi chesina yekkadunnaa

మనసంతా నువ్వే మూవీ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు

చెప్పవే ప్రేమ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు ( మనసంతా నువ్వే మూవీ )

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏ వైపు చూసిన ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమై చిరునామా

ఏ వైపు చూసిన ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెల్లవనే సంగతి

గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని
ఇపుడు నిను చూపగలననీ

ఇదిగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిసేదెలా
చెప్పవే ప్రేమ చెలిమై చిరునామా

ఏ వైపు చూసిన ఏమి చేసినా ఎక్కడున్నా
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా

దాచినా బరువెంత పెరిగిన
నిను చేరే వరకు ఎక్కడా
కరిగించాను కాంతి నీరుగా

స్నేహమా నీకు తెలిపేదెలా
చెప్పవే ప్రేమ చెలిమై చిరునామా
ఏ వైపు చూసిన ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

Leave a Comment