Nagumomu Thaarale Song Lyrics
Directed:Radha Krishna Kumar
Producers:Vamsi,Pramod,Praseedha
Starring:Prabhas,Pooja Hegde,Sathya raj,Jagapathi Babu
Lyrics:Krishna Kanth
Singer:Sid Sriram
Music:Justin Prabhakaran
నగుమోము తారలే సాంగ్ లిరిక్స్ రాదే శ్యామ్ మూవీ ఇన్ తెలుగు
నగుమోము తారలే తెగి రాలే నెలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే కదిలెను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే
మొహాలనే మీరెంతాలా ఇలా
మోమాటమే ఇక వీడెనులే
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాదే శ్యామ్
ఇద్దరో లోకమయ్యే ఈ రాదే శ్యామ్
నగుమోము తారలే తెగి రాలే నెలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మె చూసి
అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి
ఎచటకు ఏమో తెలియదుగా
అడగనేలేని చెలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషము లేవే విడి విడిగా
సమయాలకే సెలవే ఇక
పేరు లేనిదీ ప్రేమ కానిదీ
ఓ కథే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాదే శ్యామ్
ఇద్దరో లోకమయ్యే ఈ రాదే శ్యామ్
మేఘాన్ని వదలని చినుకై
సంద్రాన్ని కలవని నదులై
పరిమితి లేనే లేని ప్రణయమే ఎంత అందం
అసలు కొలవక కాలం
మునిగి తేలే దేహాలే
తుదకు తేలియాలి దూరం
మరిచి కలిసేలా స్నేహం
ముగిసేటి గమ్యమే లేని పయనమీదే
మెరిసేటి అడుగులతోనే
ఓ కథే ఇదే కదా
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాదే శ్యామ్
ఇద్దరో లోకమయ్యే ఈ రాదే శ్యామ్
నగుమోము తారలే తెగి రాలే నెలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే కదిలెను పాదమే
పడసాగె ప్రాణమే తన వెనకే
Nagumomu Thaarale Song Lyrics From Radhe Shyam Movie In Telugu
Nagumomu tharale thegi raale nelake
Okataithe meerilaa choodalane
Sagamaaye praayame kadhilenu paadhame
Padasaage praaname thana venake
Mohalane meerenthalaa ilaa
Momatame ika veedenule
Ippude ekamayye ee radhe shyaam
Iddharo lokamayye ee radhe shyaam
Nagumomu tharale thegi raale nelake
Okataithe meerilaa choodalane
Kadhaladame marichenugaa kaalalu mimme choosi
Anakuvagaa nilichenuga vegalu thaalaalesi
Echataku emo theliyadhugaa
Adaganeleni chelimidhigaa
Pedhavulakemo adhe panigaa
Nimishamu leve vidi vidigaa
Samayaalake selave ika
Peru lenidhee prema kanidhee
O kathe idhe kadhaa
Ippude ekamayye ee radhe shyaam
Iddharo lokamayye ee radhe shyaam
Meghanni vadhalani chinukai
Sandhranni kalavani nadhulai
Parimithi lene leni pranayame entha andham
Asalu kolavaka kaalam
Munigi thele dhehaale
Thudaku theliyalee dhooram
Marichi kalisele sneham
Mugiseti gamyame leni payanamidhe
Muriseti adugulathone
O kathe idhe kadhaa
Ippude ekamayye ee radhe shyaam
Iddharo lokamayye ee radhe shyaam
Nagumomu tharale thegi raale nelake
Okataithe meerilaa choodalane
Sagamaaye praayame kadhilenu paadhame
Padasaage praaname thana venake