Boss Party Song Lyrics
Directed:Bobby Kolli
Producers:Naveen Yerneni,Y Ravi Shankar
Singer:Nakash Aziz, DSP ,Haripriya
Lyrics: DSP
Music:Devi Sri Prasad
Starring:Chiranjeevi,Ravi Teja,Shruti Haasan,Catherine Tresa
బాస్ పార్టీ సాంగ్ లిరిక్స్ వాల్టాయిర్ వీరయ్య మూవీ ఇన్ తెలుగు
నువ్వు లుంగీ వేసుకొ హే నువ్వు షర్ట్ ముడేసుకో హే
నువ్ కర్చీఫ్ కట్టుకో హే బాస్ వస్తుండు
నువ్ లైట్ వేసుకొ నువ్వు కలర్ మార్చుకో హే
నువ్వు సౌండ్ పెంచుకో హే బాస్ వస్తుండు
క్లబ్బులోన పార్టీ అంటే షరా షరా మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే
క్రూయిజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే
మరి వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
నువ్వు బాటిల్ అందుకో హే నువ్వు గ్లాస్ అందుకో హే
నువ్వు సుక్కేసుకో హే బాస్ వొచ్చిండు కిక్కు ఇచ్చిండు
హోటల్ లోనే పార్టీ అంటే హీటెయ్ ఉండదు ఎందుకులే
హీటెయ్ ఉండదు ఎందుకులే
గల్లీలోన పార్టీ అంటే సిల్లీ సిల్లీ గుంటదిలే
టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసి అసలు ఉండదులే
ప్రైవసి అసలు ఉండదులే
పెంట్ హౌస్ పార్టీ అంటే రెంటె చాలా అయితదిలే
రెంటె చాలా అయితదిలే
మరి వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
నువ్వు డప్పు అందుకో హే నువ్వు దొలందుకో హే
నువ్వు బురందుకో హే బాస్ వొచ్చిండు రఫ్ ఆడిస్తుండు
మరి వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
వేర్ ఈస్ త పార్టీ బాస్ వేర్ ఈస్ ద పార్టీ
నా బోటె ఎక్కు డిజె నొక్కు పగులుద్ది పార్టీ
Boss Party Song From Waltair Veerayya Movie In Telugu
Nuvu lungi vesuko hey nuvu shirt mudesuko hey
Nuv karchif kattuko hey boss vasthundu
Nuv light vesuko nuvu colour marchuko hey
Nuvu sound penchuko hey boss vasthundu
Clubbulona party ante sharaa sharaa maamule
House party ante asalu kottagaa undadhu ye moole
Beach party ante asalu reach peddhaga undadhule
Cruise party ante asalu maass peddhaga pandadhule
Mari where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party
Where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party
Nuvu bottle andhuko hey nuvu glass andhuko hey
Nuvu sukkesuko hey boss vocchindu kikku icchindu
Hotle lona party ante heatey undadhu endhukule
Heatey undadhu endhukule
Gallilona party ante silly silly guntadhile
Terrace meedha party ante privasy asalu undadhule
Privasy asalu undadhule
Pent house party ante rentae chalaa ayithadhile
Rentae chalaa ayithadhile
Mari where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party
Where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party
Nuvu dappu andhuko hey nuvu dolandhuko hey
Nuvu boorandhuko hey boss vocchindu rough aadisthundu
Mari where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party
Where is tha party bossu where is the party
Naa boate ekku dj nokku paguluddhi party