Goruvanka Vaalagane Song
Written : Priyadarshan
Singers: S.P.Balasubramanyam M. G. Sreekumar, Anuradha Sriram
Music : M. M. Keeravani
Directed : Priyadarshan
Movie : Gandeevam (1994)
Goruvanka Valagane Song Lyrics In Telugu And English
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మొగనేల
goruvanka valagane gopuraniki swarala gana gana gantale moganela
గోపబాలుడొచ్చినాక గోకులానికి పేదల కిలకిల నవ్వులే పుట్టలేదా
gopabaludochinaka gokulaniki pedhala kilakila navvule puttaledha
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
balakrishnudochhinappude vayyari nandhanalu natyamadagaa
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా
varasudni chusinappude varala vanchalanni pallavinchaga
నంధుడిత చిందులేసే అందమైన బాలుడే తనవాడై
nandhudinta chindhulese andhamaina balude thanavadai
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మొగనేల
goruvanka valagane gopuraniki swarala gana gana gantale moganela
గోపబాలుడొచ్చినాక గోకులానికి పేదల కిలకిల నవ్వులే పుట్టలేదా
gopabaludochinaka gokulaniki pedhala kilakila navvule puttaledha
ఎటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదలా వెగాన్
eti manugada koti alaluga pongu varadhala vegaana
పడి లేచు అలలకు తీపి కాలాలకు లేని అలసట నీకెలా
padi lechu alalaku theepi kalalaku leni alasata neekela
నల్ల నల్ల నీళ్లలోన ఎల్లకిల్లా పడ్డట్టున్న అల్లో మాల్లో ఆకాశాన చుక్కల్లో
nalla nalla neellalona ellakilla paddattunna allo mallo aakashana chukkallo
అమ్మాయంటే జాబిలమ్మ అబ్బాయంటే సూరిడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
ammayante jabilamma abbayante suridamma inti dheepalavvalanta dhikkullo
ఎవరికీ వారే ఏ యమునకు మీరే ఏ
evariki vaare ye yamunaku meere ye
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మొగనేల
goruvanka valagane gopuraniki swarala gana gana gantale moganela
గోపబాలుడొచ్చినాక గోకులానికి పేదల కిలకిల నవ్వులే పుట్టలేదా
gopabaludochinaka gokulaniki pedhala kilakila navvule puttaledha
రేవు నీరు నవదంత నా తోడు రేవుదంతా పంచుకుంటే
revu neeru navadhanta nava thodu revudhanta panchukunte
ప్రేమ రుతువులు పూలు తొడిగిన తేనె మనసులు నీడల్లో
prema ruthuvulu pulu thodigina thene manasula needallo
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటలో
muripala nuragalu pantakedhigina baala sogasula batallo
బుగ్గన్ధల ఇల్లు నవ్వే సిగ్గన్ధల పిల్ల నవ్వే
buggandhala illu navve siggandhala pilla navve
బాలయ్యోచి కొలతలదే వేళల్లో
balayyochi kolatalade velallo
పైరందాల చేలు నవ్వే పేరంటాల పులు నవ్వే
pairandhala chelu navve perantala pulu navve
గోపెమ్మోచ్చి గొబ్బిళ్ళదే పొద్దుల్లో
gopemmochhi gobbillade poddhullo
పరవశమేదో ఓ పరిమళమాయె ఏ
paravashamedho o parimalamaaye ye
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
puvvu navve dhivve navve
జువ్వుమన్న జన్మే నవ్వే పాడుతుంటే
juvvumanna janme navve paaduthunte
Gandeevam Movie Video Song