Tera paina Song Lyrics
Directed:Rahul Sankrityan
Produced:Venkat Boyanapalli
Starring:Nani,Sai,Pallavi,Krithi,Shetty
Music:Mickey J.Meyer
Lyrics:Krishna Kanth
Singer:Karthik
తెర పైన సాంగ్ లిరిక్స్ శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఇన్ తెలుగ
తెర పైన కదిలేలా
కధలేవో మొదలే
తార నింగి దిగి నేల
కింద నడిచేలా వచ్చేనిలా
బాల కోపాల బాల
వేషాలు నేడే వేశానుగా
చూస్తూనే ఆ మతే పోయే
ప్రతిదీ ఇక క్షణాల్లో
పుగా చేసే ప్రతి సృష్టి గ
మాయ కాదా కంటినే మించిన
కనులా ఈ లెన్సు లో
లైఫ్ నే చూడరా అన్ని మెరుగై
చూపదా నేడే మెరుపై చూపదా
ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే
ఎన్నున్నా ఇష్టంగా తోచేనా
కలలను కంటే ముగిసాక పోదు
పరుగులతో అవి నిజమయ్యి రావా
కలతలు రాణి సమయము పోనీ
భరించ రా వెన్నె చూపక
నీ కల తీరక చస్తుందా
ఆ రంగులు రెండే కదా
ఆ ఎండే మార్చదా ఏడుగా
రంగేయరా నీ ఆశకే
ఆ వెండి గోడను చేరగా
ఎంతెంత దూరాన గమ్యమే ఉన్న
నేను సాదించుకోనా
ఈ లెన్సు లో లైఫ్ నే
చూడరా అన్ని మెరుగై
చూపడా నేడే మెరుపై చూపదా
ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే
ఎన్నున్నా ఇష్టంగా తోచేనా
Tera paina Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu
Tera paina kadhilelaa
Kadhalevo modhale
Tara ningi digi nela
Kinda nadichelaa vachenilaa
Bala kopala bala
Veshalu nede veshanuga
Chusthune aa mathe poye
Prathidi ika kshanallo
Puga chese prathi srusti ga
Maaya kaadaa kantine minchina
Kanulaa ee lensu llo
Life ne chudara anni merugai
Choopadaa nede merupai choopadaa
Aa vinthento teestunte kastale
Ennunna istamgaa thochenaa
Kalalanu kante mugisika podhu
Parugulatho avi nijamayyi raavaa
Kalathalu raani samayamu poni
Baricharaa venne chupaka
Nee kala theeraka chasthundhaa
Aa rangulu rende kadaa
Aa ende marchada edugaa
Rangeyaraa nee aashake
Aa vendi godanu cheragaa
Enthentha dhoorana gamyame unna
Nenu sadinchukonaa
Ee lensu llo life ne
Chudara anni merugai
Choopadaa nede merupai choopadaa
Aa vinthento teestunte kastale
Ennunna istamgaa thochenaa