Nee kosam Velisindhi Song Lyrics
Singers:Ghantasala, P.Susheela
Music:KV Mahadevan
Lyrics:Acharya Athreya
Directed:K. S. Prakash Rao
Starring:Akkineni Nageswara Rao,Vanisree
Produced:D. Ramanaidu
నీ కోసం వెలిసింది సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు { ప్రేమ నగర్ మూవీ }
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయనందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ
ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ
ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
అలుపు రాని వలపులు ఆహహహా
ఆడుకునేదిక్కడ ఆ అఅఆ
చెప్పలేని తలపులు అహహహా
చేతలయేదిక్కడ ఆఆ
విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలి చెలిమీ అనుభవాలు తుది చూసేదిక్కడ
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
కలలెరుగని మనసుకు కన్నెరికం చేశావు
శిలవంటి మనిషిని శిల్పంగా మార్చావు
తెరువని నా గుడి తెరిచీ దేవివై వెలిశావు నువు
మలచిన ఈ బ్రతుకూ నీకే నైవేద్యం
నీకోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
నీ కోసం విరిసిందీ హృదయ నందనం
నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం
ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ
Nee kosam Velisindhi Song Lyrics In Telugu Prema Nagar Movie
Neekosam velisindhi prema mandhiram
Neekosam virisindhi hrudhayanandhanam
Neekosam velisindhi prema mandhiram
Neekosam virisindhi hrudhayanandhanam
Neekosam velisindhi prema mandhiram
Prathi puvvu nee navve nerchukunnadhi
Prathi theega nee vompulu thecchukunnadhi
Prathi padhuna nee mamathe panduthunnadhee
Prathipandhiri nee magasiri chatuthunnadhi
Neekosam virisindhi hrudhayanandhanam
Neekosam velisindhi prema mandhiram
Alupu rani valapulu aahahaha
Aadukunedhikkada aa a aa a
Cheppaleni thalapulu aahahaha
Chethalayedhikkada aaaa
Vidiponi bandhalu vesukunedhikkada
Tholi chelimi anubavaalu thudhi chusedhikkada
Neekosam velisindhi prema mandhiram
Kalalerugani manasuku kannerikam chesavu
Shilavanti manishini shilpamgaa marchavu
Theruvani naa gudi therichi dhevivai velisavu nuvu
Malachina ee brathuku neeke naivedhyam
Neekosam velisindhi prema mandhiram
Neekosam velisindhi prema mandhiram
Neekosam virisindhi hrudhayanandhanam