Two Two Two Song Lyrics From Kanmani Rambo Khatija Movie In Telugu

Two Two Two Song Lyrics From Kanmani Rambo Khatija Movie In Telugu
Two Two Two Song Lyrics From Kanmani Rambo Khatija Movie In Telugu

Two Two Two Song Lyrics
Directed:Vignesh Shivan
Producer:Lalit Kumar
Music:Anirudh Ravichander
Lyrics:Sri Sai Kiran
Singers:Anirudh Ravichander,Sahithi Chaganti,Sanjana Kalmanje
Starring:Vijay Sethupathi,Nayanthara,Samantha

టు టు టు సాంగ్ లిరిక్స్ కణ్మణి రాంబో కతిజ మూవీ ఇన్ తెలుగు

టు టు టు గ పెట్టి హర్ట్ విడి విడిగా
ఎరా నీకెందుకీ గోలా
త్రి ఒక జోడీలాగా ఉండాలంటే ఎలాగా

అయినా నువ్వు లార్డ్ మురుగనా
సుమ సుమ సుమారుండే కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం నీకు ఓవర్గానే లేదాబ్బా

ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మే వచ్చా
నన్ను బుజ్జగించి లవ్ యూ అనబ్బా
టు టు టు టు టు టు టూటూ

ఐ లవ్ యూ టు నిజమే ఐ లవ్ యూ టు
టు టు టు టు టు టు టూటూ
ఐ లవ్ యూ టు రియల్లీ ఐ లవ్ యూ టు

ఎంత మెచ్చుకుంటివే నన్ను వజ్రమంటివే
హౌ కెన్ యు డు ధీస్ టు మీ
ఓ బేబీ నువ్వయాసగా రాసుకున్న కవితనే

హౌ కెన్ యు డు ధీస్ టు మీ
అవన్నీ వద్దే వద్దు ఇలా వచ్చి జట్టే కట్టు
వారెవా అనేటట్టు కాట్టేయ్ కట్ ఔటు

నీకు ఫేవెరెటు నేనేనని వోట్టే పెట్టు
వచ్చి నా చెయ్యి పట్టు తాళిని కట్టు
టు టు టు టు టు టు టూటూ

ఐ లవ్ యూ టు నిజమే ఐ లవ్ యూ టు
టు టు టు టు టు టు టూటూ
ఐ లవ్ యూ టు రియల్లీ ఐ లవ్ యూ టు

ఓ బేబీ తగ్గమీ అయ్యో ఇదేం వైరమే
ఊరంతా మెచ్చేలా కలిసుందామె
అవునన్నా కాదన్నా మీరంటే నాకు ప్రాణమే

ఏమైనా ఏమైనా మనసే మీ పైనే
సుమ సుమ సుమారుండే కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం నీకు ఓవర్గానే లేదాబ్బా

ఓ బేబీ తగ్గమీ
ఎంత మంచి పిల్లాడని నిన్ను నమ్మే వచ్చా
నన్ను బుజ్జగించి లవ్ యూ అనబ్బా

టు టు టు టు టు టు టూటూ
ఐ లవ్ యూ టు నిజమే ఐ లవ్ యూ టు
టు టు టు టు టు టు టూటూ

Two Two Two Song Lyrics From Kanmani Rambo Khatija Movie In Telugu

Two two two ga petti hearte vidi vidigaa
Yeraa neekendhukee gola
Three oka jodlaaga undaalante elaagaa

Ainaa nuvu lord muruganaa
Suma suma sumaarunde kumaar oho neeku
Idhi konchem neeku overgaane ledhaabbaa

Entha manchi pilladani ninnu namme vacchaa
Nannu bujjaginchi love u anabbaa
Two two two two tu tu tutu

I love u two nijame i love u two
Two two two two tu tu tutu
I love u two really i love u two

Yentha mecchukuntive nannu vajramantive
How can you do this to me
O baby nuvvaasagaa rasukunna kavithane

How dare you do this to me
Avannee vaddhe vaddhu ilaa vacchi jatte kattu
Vaarevaa anetattu kaatey cut outu

Neeku faveretu nenenani otte pettu
Vacchi naa cheyye pattu thaalini kattu
Two two two two tu tu tutu

I love u two nijame i love u two
Two two two two tu tu tutu
I love u two really i love u two

O baby thaggammee ayyo idhem vairame
Ooranthaa mecchelaa kalisundhaame
Avunannaa kadhannaa meerante naku praaname

Yemainaa yemainaa manase mee paine
Suma suma sumaarunde kumaar oho neeku
Idhi konchem neeku overgaane ledhaabbaa

O baby thaggammee
Entha manchi pilladani ninnu namme vacchaa
Nannu bujjaginchi love u anabbaa

Two two two two tu tu tutu
I love u two nijame i love u two
Two two two two tu tu tutu

Vedio Song

Leave a Comment