Matthikinche Kalley Song Lyrics
Directed:Thu.Pa.Saravanan
Produced:Vishal
Music:Yuvan Shankar Raja
Singer:Yuvan Shankar Raja
Lyrics:Shreemani
Starring:Vishal,Dimple Hayathi,Yogi Babu,Kavitha Bharathi,Tulasi
మత్తికించే కళ్ళే సాంగ్ లిరిక్స్ సామాన్యుడు మూవీ ఇన్ తెలుగు
మత్తెక్కించే కళ్ళే పిచ్చెక్కించే చూపే
నిమిషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం ప్రాణం తీసే అందం
సొగసే మీ ఆయుధమైతే ఎం చేయాలే
నీతో అడుగే పడితే నాలో ఒంటరి తనముకి సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి కల నిజమే చేద్దాం పదవే
కను సైగ తోటి పిలిచావో చాలే భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టి అడుగేస్తే చాలే ఈ లోకమంతా ఏలేస్తాలే
ఉదయాన్నే హాయిగా ఊళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని నన్నే నేను గిల్లుకొని
ఎటు పక్క నేనున్నా నాతో పక్కనే నిన్నే చూసి
ఎం చక్కని జంటని చెప్పి లోకం కుళ్ళి చావని
ప్రాణం విడువని జతగా మన ప్రేమ ప్రయాణం మొదలవని
కాలం మరువని కథగా మన ప్రేమని చరితే చదివేయని
నీ బుగ్గలోని సిగ్గే చీకట్లో వెన్నెల
అది అడిగే తియ్యని ముద్దె నా పెదవికి వెన్నెల
మత్తెక్కించే కళ్ళే పిచ్చెక్కించే చూపే
నిమిషాల్లో కైపెక్కించే నైజం నీదే
కత్తుల్లేని యుద్ధం ప్రాణం తీసే అందం
సొగసే మీ ఆయుధమైతే ఎం చేయాలే
Matthikinche Kalley Song Lyrics From Saamanyudu Movie In Telugu
Matthekkinche kalle picchekkinche choope
Nimishaallo kaipekkinche naijam needhe
Katthulleni yuddham praanam theese andham
Sogase mee aayudhamaithe em cheyaale
Neetho aduge padithe nalo vontari thanamuki selave
O prema prapancham nirminchi kala nijame cheddaam padhave
Kanu saiga thoti pilichaavo chaale boolokamathaa gelichesthale
Naa cheyi patti adugesthe chaale ee lokamanthaa yelesthaale
Udhayaanne haayiga vollo unna ninne choosi
Nammelaa ledhani nanne nenu gillukoni
Yetu pakka nenunna natho pakkane ninne choosi
Em chakkani jantani cheppi lokam kulli chaavani
Praanam viduvani jathagaa mana prema prayaanam modhalavani
Kaalam maruvani kathagaa mana premani charithe chadhiveyani
Nee buggaloni sigge cheekatlo vennela
Adhi adige thiyyani muddhe naa pedhaviki vennela
Matthekkinche kalle picchekkinche choope
Nimishaallo kaipekkinche naijam needhe
Katthulleni yuddham praanam theese andham
Sogase mee aayudhamaithe em cheyaale