Telusa Telusa Song Lyrics
Directed:Boyapati Sreenu
produced:Allu Aravind
Lyrics:Sri Mani
Music:S Thaman
Singers:Sameera Bhardwaj,Jubin Nautiyal
Starring:Allu Arjun,Rakul Preet Singh
తెలుసా తెలుసా సాంగ్ లిరిక్స్ సరైనోడు మూవీ ఇన్ తెలుగు
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని ..
రాశా రాశా నీకే ప్రేమని..
రాశా రాశా నువ్వే నేనని..
దం దం దం దదందం ఆనందమానందం..
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం ..
దం దం దం దదందం ఆనందమానందం..
నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం ..
నా ఊపిరే నిలిపావురా నాకళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా..మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా.. వెయ్యేళ్ళు నాతో ఉండరా..
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని..
ఏదేదో ఏదో ఏదో ఇదీ ఏనాడో నాలో నే లేనిది..
నీపైనే ప్రేమైయ్యిందే చేలీ..
నా ఊపిరే నిలిపావురా నాకళ్ళలో నిలిచావురా..
నా ప్రేమనే గెలిచావురా.. మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా.. వెయ్యేళ్ళు నాతో ఉండరా..
ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందీ రా..
ఇకపైన నీవాలోటు తీర్చాలిరా..
ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసింది రా.
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా..
లెక్కలేనంత ప్రేమతెచ్చి నీపైన గుమ్మరించి..
ప్రేమించనా కొత్తగా… మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా..వెయ్యేళ్ళు నాతో ఉండరా..
తెలుసా తెలుసా ప్రేమించానని..
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని రాశా రాశా నువ్వే నేనని..
Telusa Telusa Song Lyrics From Sarainodu Movie In Telugu
Thelusaa thelusaa preminchananee
Thelusaa thelusaa pranam nuvvanee
Rashaa rashaa neeke premanee
Raashaa raashaa nuvve nenanee
Dham dham dham dhadhandham anandhamaanandham
Neelaa cherindhi nannu vandhella anubandham
Naa oopire nilipaavuraa naa kallalo nilichavuraa
Naa premane gelichavuraa manassune pilichavuraa
Naa lokamai poyaavuraa veyyellu natho undaraa
Thelusaa thelusaa preminchananee
Thelusaa thelusaa pranam nuvvanee
Rashaa rashaa neeke premanee
Raashaa raashaa nuvve nenanee
Edhedho edho edho idhee
Enaado naalo ne lenidhee
Nee paine premayyindhe cheli
Naa oopire nilipaavuraa naa kallalo nilichavuraa
Naa premane gelichavuraa manassune pilichavuraa
Naa lokamai poyaavuraa veyyellu natho undaraa
Innallu nakem loto thelisindhiraa
Ika paina nuvvalotu theerchaliraa
Innellu kennellendhuku raledhanee
Nuvu dhooram avuthu unte thelisindhiraa
Ninnu puvvullo petti chusukunta
Chinni gundello dhachi pettukunta
Lekka lenantha prema thecchi neepaina gumarinchi
Preminchanaa kotthagaa manassune pilichavuraa
Naa lokamai poyavura veyyellu natho undaraa
Thelusaa thelusaa preminchananee
Thelusaa thelusaa pranam nuvvanee
Rashaa rashaa neeke premanee raashaa raashaa nuvve nenanee
Vedio Song