Kanulanu Adiga Song Lyrics
Song: Kanulanu Adiga
Singer:Ranjith
Lyrics: Krishna Kanth
Lyrics: Rehman
2020 Amaram Akhilam Prema All Songs Lyrics In English
కనులను అడిగా వదలమని నీ రూపే
kanulanu adiga vadhalamani nee rupe
ఎదురు తిరిగే ప్రతి దాన్నీ నీలా చూపే
edhuru thirige prathi dhanni neela chupe
మనసునడిగా విడువమని నీ ఊసే
manasunadiga viduvamani nee usae
అపుడు తెలిసిందే నా మనసే నాతో లేదని
apudu thelisindhe na manase natho ledhani
ఈ క్షణం కాలమే ఆగిపోనీ ఇలా
ee kshanam kaalame aagiponi ila
జీవితం చాలదే చూడగా నిన్నిలా
jeevitham chaladhe chudaga ninnila
నే ప్రేమించేయనా నిన్నే ఇంతలా
ne premincheyanaa ninne inthala
నా ఆఖరి ఊపిరి వరకు నా ప్రాణం పోయినా
naa akari upiri varaku na pranam poina
నీ స్వాశవ్వాన నీ వెంటుంటా నీ కడ వరకు
nee swaasavvana nee ventunta ne kada varaku
నా సంతోషం నువ్వే నా బాధ నువ్వే
na santhosam nuvve na badha nuvve
నువ్వే నాకు చీకటి వెలుగు
nuvve naku cheekati velugu
నువ్వు నా నిన్నలే నా రేపు నువ్వే
nuvvu na ninnale na repu nuvve
నువ్వే నాకు ఓటమి గెలుపు
nuvve naku votami gelupu
అలసతవేళ కుదురవుతా ప్రాణం నిమిరే చేయవుతా
alasatavaela kudhuravuthaa pranam nimire cheyavutha
బుజమే తడుతూ నే నిలబడతా గెలుపై వెనకే పడతా
bujame thaduthu ne nilabadatha gelupi venake padathaa
జడలే దువ్వుతూ చనువుతో తిడతా అమ్మే అవుతా
jadale dhuvvuthu chanuvutho thidathaa amme avuthaa
అడగని బంధం నేనవుతా నీ బంధాలూ నేనుంటా
adagani bandham nenavuthaa nee bandhalu nenuntaa
నే ప్రేమించేయనా నిన్నే ఇంతలా
ne premincheyana ninne inthala
నా ఆఖరి ఊపిరి వరకు నా ప్రాణం పోయినా
naa akari upiri varaku na pranam poina
నీ స్వాశవ్వాన నీ వెంటుంటా నీ కడ వరకు
nee swasavvana nee ventunta ne kada varaku
నా సంతోషం నువ్వే నా బాధ నువ్వే
na santhosam nuvve na badha nuvve
నువ్వే నాకు చీకటి వెలుగు
nuvve naku cheekati velugu
నువ్వు నా నిన్నలే నా రేపు నువ్వే
nuvvu na ninnale na repu nuvve
నువ్వే నాకు ఓటమి గెలుపు
nuvve naku otami gelupu
హ అవునని అంటే అడుగవుతా
ha avunani ante adugavuthaa
కాదని తోస్తే నీడవుతా
kadhani thosthe needavuthaa
కనులే చేరి కాలవడబడతా చెడునే తరిమి నెడతా
kanule cheri kalavadabadathaa chedune tarimi nedathaa
కష్టం వస్తే ఎదురుగా ఉంటా నిశిలో వెలుగవుతా
kastam vasthe edhuruga vuntaa nisilo velugavuthaa
అడకముందే అన్ని అవుతా అడిగే లోపల నేనే ఇవ్వనా
adakamundhe anni avthaa adige lopala nene ivvanaa
కనులను అడిగా వదలమని నీ రూపే
kanulanu adiga vadhalamani nee rupe
ఎదురు తిరిగే ప్రతి దాన్నీ నీలా చూపే
edhuru thirige prathi dhanni neela chupe
మనసునడిగా విడువమని నీ ఊసే
manasunadiga viduvamani nee use
అపుడు తెలిసిందే నా మనసే నాతో లేదని
apudu thelisindhe na manase natho ledhani
Amaram Akhilam Prema All Video Songs