Oka Devuni Gudilo Song Lyrics From Premabhishekam Movie In Telugu

Oka Devuni Gudilo Song Lyrics From Premabhishekam Movie In Telugu
Oka Devuni Gudilo Song Lyrics From Premabhishekam Movie In Telugu

Oka Devuni Gudilo Song Lyrics
Directed:Dasari Narayana Rao
Produced:Nagarjuna Akkineni,Venkat Akkineni
Starring:A.N.R,Sridevi,Jayasudha
Music:Chakravarthy
Lyrics:Dasari
Singers:Balu,Suseela

ఒక దేవుని గుడిలో సాంగ్ లిరిక్స్ ప్రేమాభిషేకం మూవీ ఇన్ తెలుగు

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో.. ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
మరులు పూచిన పూలపందిరిలో..

మమతలల్లిన ప్రేమ సుందరికీ
పట్టాభిషేకం పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ

మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం మంత్రాభిషేకం
రాగాల సిగలో.. అనురాగాల గుడిలో

భావాలబడిలో.. అనుభవాల ఒడిలో
వెలసిన రాగదేవతా రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా  ప్రేమాభిషేకం

ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో

నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ..

పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం
పాట మారినా  పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి..

స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో
బంగారు తోటలో.. రతనాల కొమ్మకు

విరిసిన స్వప్న సుందరీ క్షీరాభిషేకం
కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో ఒక దేవుడి ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

Oka Devuni Gudilo Song Lyrics From Premabhishekam Movie In Telugu

Oka devudi gudilo oka devatha vodilo
Nidurinche anuragam kuripinche abishekam
Premabishekam premaku pattabishekam

Premabishekam premaku pattabishekam
Oka devudi gudilo oka devatha vodilo
Nidurinche anuragam kuripinche abishekam

Premabishekam premaku pattabishekam
Premabishekam premaku pattabishekam
Marulu poochina poola pandirilo

Mamathalallina prema sundariki
Pattabishekam pattabishekam
Manasu virichina manasu maruvanee

Madhura jevitha manaamoorthiki
Manthrabishekam manthrabishekam
Ragaala sigaalo anuragala gudilo

Bavala vodilo anubavala vodilo
Velasina ragadevathaa ragabishekam
Velasina prema vijetha..premabishekam

Premabishekam premaku pattabishekam
Premabishekam premaku pattabishekam
Oka devudi gudilo oka devatha vodilo

Nidurinche anuragam kuripinche abishekam
Premabishekam premaku pattabishekam
Premabishekam premaku pattabishekam

premabishekam premaku pattabishekam
kalaal chatuna pelli pallakilo
kadali vaccchina pellikoothuruki

pushpabishekam pushpabishekam
pata marinaa pallavi marchanee
pranayalokapu prema moorthiki

Srnabishekam swarnabishekam
Swapnala ningilo swargala batalo
Bangaru thotalo rathanala kommaku

Virisina swapna sundari..ksheerabishekam
Kolichina prema poojari..amruthbishekam
Premabishekam premaku pattabishekam

Premabishekam premaku pattabishekam
Oka devudi gudilo oka devatha vodilo
Nidurinche anuragam kuripinche abishekam

Premabishekam premaku pattabishekam
Premabishekam premaku pattabishekam

Vedio Song

Leave a Comment