Aruna Aruna Song Lyrics From Aruna Kiranam Movie In Telugu

Aruna Aruna Song Lyrics From Aruna Kiranam Movie In Telugu
Aruna Aruna Song Lyrics From Aruna Kiranam Movie In Telugu

Aruna Aruna Song Lyrics
Director:Muthyala Subbaiah
Producer:Y.Anil Babu
Music:Chakravarthi
Lyrics:Jaladhi Rajarao
Singers:Srinivasachakravarthi,Susheela
Starring:Rajsekhar,Vijayshanthi,Aruna

అరుణ అరుణ సాంగ్ లిరిక్స్ అరుణ కిరణం మూవీ ఇన్ తెలుగు

అరుణా…అరుణా….అరుణా
హృదయంలో అరుణం అరుణం
ఉదయంలో అరుణం అరుణం

ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం
అనురాగమై విరిసె అరుణారుణం
హృదయంలో అరుణం అరుణం

ఉదయంలో అరుణం అరుణం
దిశలే పరవశమై వికసించినదెందుకు అరుణం
దివిలో రవికిరణం తన కోరిక తీర్చిన ప్రణయం

కలలై కలవరించె నీ…లో కోరిక
నిజమై ఋజువుకాగా నా…లో వేడుకా
మనసే మధురగీతం పాడగా

వయసే వలపునాట్యం ఆడగా
హృదయంలో అరుణం అరుణం
ఉదయంలో అరుణం అరుణం

యుగమే చెరిసగమై విరబూసినదీ మందారం
తనువై తన మనువై రవళించినదే సింధూరం
అందం ప్రణయగంధంనీ..పై చల్లగా

సాగే ప్రేమరాగం నా..లో మెల్లగా
అరుణం అమరనాట్యం ఆడగా
కిరణం కరుణగీతం పాడగా

హృదయంలో అరుణం అరుణం
ఉదయంలో అరుణం అరుణం
ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం

అనురాగమై విరిసె అరుణారుణం
అరుణా…అరుణా….అరుణా

Aruna Aruna Song Lyrics From Aruna Kiranam Movie In Telugu

Arunaa arunaa arunaa
Hrudhayam lo arunam arunam
Udhayam lo arunam arunam

Ennenni janmaaladho ee runam
Anuraagamai virise arunaarunam
Hrudhayam lo arunam arunam

Udhayam lo arunam arunam
Dhishale paravashamai vikasinchinadhendhuku arunam
Dhivilo ravikiranam thana korika theerchina pranayam

Kalalai kalavarinche neelo korika
Nijamai rujuvu kaagaa naalo vedukagaa
Manase madhura geetham paadagaa

Vayase valapu naatyam aadagaa
Hrudhayam lo arunam arunam
Udhayam lo arunam arunam

Yugame cheri sagamai viraboosinadhi naalo mellagaa
Arunam amara natyam aadagaa
Kiranam karuna geetham paadagaa

Hrudhayam lo arunam arunam
Udhayam lo arunam arunam
Ennenni janmaaladho ee runam

Anuraagamai virise arunaarunam
Arunaa arunaa arunaa

Vedio Song

Leave a Comment