Evaro Chepparu Chinnapudu Song Lyrics
Director:Dasari Narayana Rao
Starring:ANR,Jayasudha,Sujatha
Singers:Balu,Suseela
Music:Cakravarthy
ఎవరో చెప్పారు చిన్నపుడు సాంగ్ లిరిక్స్ యువరాజు మూవీ ఇన్ తెలుగు
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కార్తీక పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాజు పుట్టాడని
ఒక యువరాజు పుట్టాడని
వాడే వాడే నారాజు అవుతాడని
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా కావేరి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాణి పుడుతుండని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
కనులు నిండుగుంటాయనీ
కామాక్షి కాదని కంచిలో లేదని
ప్రణయానికి రారాజని
దేవేంద్రుడు కాడని స్వర్గంలో లేడని
కనుముక్కు తీరు చూసేటి జోరు
కనుముక్కు తీరు చూసేటి జోరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనే లేదని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
సిరులున్న చిన్నోడనీ
శ్రీనివాసు కాడని తిరుపతిలో లేడని
చిన్నిముక్కు చిలకమ్మనీ
చిత్రాంగి కాదని చిత్రాలు లేవని
చిరునవ్వు నోరు చిందాడే తీరు
చిరునవ్వు నోరు చిందాడే తీరు
ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనే లేదని
వాడే వాడే నారాజు అవుతాడని
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
వైశాఖ పున్నమి తొలిపొద్దులో
కృష్ణా గోదారి నడిబొడ్డులో
ఒక యువరాణి పుడుతుండని
ఒక యువరాజు పుట్టాడని
ఆమే ఆమే నారాణి అవుతుందని
ఎవరో చెప్పారు చిన్నప్పుడు
నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
Evaro Chepparu Chinnapudu Song Lyrics From Yuvaraju Movie In Telugu
Evaro chepparu chinnappudu
Nakevaro chepparu chinnappudu
Karthika punnami tholi poddhulo
Krishna godhari nadiboddulo
Oka yuvaraju puttadani
Oka yuvaraju puttadani
Vaade vaade na raaju avuthadani
Evaro chepparu chinnappudu
Nakevaro chepparu chinnappudu
Vaishaka punnami tholipoddhulo
Krishna kaveri naddiboddulo
Oka yuvarani puduthundani
Oka yuvarani puduthundani
Aame aame na rani avuthundani
Evaro chepparu chinnappudu
Nakevaro chepparu chinnappudu
Kanulu ninduguntayani
Kamakshi kadhani kanchilo ledhani
Pranayaniki rarajani
Devendrudu kadani swargamlo ledani
Devendrudu kadani swargamlo ledani
Kanumukku theeru chooseti joru
Kanumukku theeru chooseti joru
Evariki inkevariki ledani lene ledani
Aame aame na rani avuthundani
Evaro chepparu chinnappudu
Nakevaro chepparu chinnappudu
Sirulunna chinnodanee
Sreenivasu kadani thirupathilo ledani
Chinni mukku chilakammani
Chithrangi kadani chithralu levani
Chirunavvu noru chindhade theeru
Chirunavvu noru chindhade theeru
Evarki inkevariki ledhani lene ledhani
Vaade vaade naraju avuthadani
Evaro chepparu chinnappudu
Vaishaka punnami tholipoddhulo
Krishna kaveri naddiboddulo
Oka yuvarani puduthundani
Oka yuvaraju puttadani
Aame aame na rani avuthundani
Evaro chepparu chinnappudu
Nakevaro chepparu chinnappudu