YeKannulu Choodani Song Lyrics
Directed:Ravindra Pulle
Starring:Karthik Rathnam,Naveen Chandra,Krishna Priya,Suhas
Music:Nawfal Raja AIS
Produced:Chitti Kiran Ramoju
Singers:Sid Sriram
Lyrics:Lakshmi Priyanka
ఏకన్నులు చూడని సాంగ్ లిరిక్స్ అర్ధశతాబ్దం మూవీ ఇన్ తెలుగు
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రమాణే స్వరం
ఇలలో మానమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నెల నవ్వి పువ్వు పూసెలే
దారులన్నీ నిన్ను తాకి గందమాయేలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్న పొంగిపోతూ ఉన్న
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారి కాస్తు ఉన్న నిన్ను చూస్తూ ఉన్న
నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్న
నిను తలచి ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసి నా మనసు ఓ వెల్లువలా తనలో లోలోన
అందుకే ఈ నెల నవ్వి పూలు పూసెలే
దారులన్నీ నిన్ను తాకి గందమాయేలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
రంగులద్దుకున్న సందే పొద్దులాగా
నువ్వు నవ్వుతున్న దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదులే మనసుకిదే మధురములే
నాలో నేను మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్న
YeKannulu Choodani Song Lyrics From Ardhashathabdam Movie In Telugu
Ye kannulu choodani chithrame
Choosthunnadhi nedu naa praname
Ye kannulu choodani chithrame
Choosthunnadhi nedu naa praname
Okate kshaname chigurinche pramane swaram
Ilalo manamai edhigeti nuvvane varam
Andhuke ee nela navvi puvvu poosele
Dhaarulanni ninnu thaki gandamaayele
Andhamaina oohalenno oosuladele
Anthuleni sambaraana ooyaloopele
Ye kannulu choodani chithrame
Choosthunnadhi nedu naa praname
Entha dachukunna pongipothu unna
Kottha aashalenno chinni gundelona
Dhaari kasthu unna ninnu chusthu unna
Nuvvu choodgaane dhaagipothu unna
Ninu thalachi prathi nimisham paravashamai
Parugulane theese na manasu o velluvalaa thanalo lolona
Andhuke ee nela navvi poolu poosele
Dhaarulanni ninnu thaki gandamaayele
Andhamaina oohalenno oosuladele
Anthuleni sambaraana ooyaloopele
Ye kannulu choodani chithrame
Choosthunnadhi nedu naa praname
Ranguladdhukunna sandhe poddhulaaga
Nuvvu navvuthunne dhivvelendhukanta
Reppaleyakunda rendu kalla ninda
Nindu punnamalle ninnu nimpukunta
Evarikidhi theliyadhule manasukidhe madhuramule
Nalo nenu murisi o vekuvalaa velugai unna