Yedhaam Gaalam Song Lyrics
Directed:Swaroop RSJ
Produced:Mark k Robin
Music:Mark K Robin
Lyrics:Hasith Goli
Singers:Hemachandra Vedala,Sreerama Chandra,Rahul Sipligunj
starring:Tapsee,Harsh Roshan,Bhannu Prakshan,Jayateertha
ఏద్దాం గాలం సాంగ్ లిరిక్స్ మిషన్ ఇంపొస్సిబ్లె మూవీ ఇన్ తెలుగు
ఏద్దాం గాలం సేసేద్దాం గందర గోళం
లేసేలోగా ఏసేద్దాంరా ఊరుని వేలం
వేళాకోళం ఇదికాదోయ్ తింగరి మేళం
ఈ భూగోళం అమ్మేసాయినా తీద్దాం తాళం
పోతామే బలై నా ప్లానే వినే
ఆ-బడినమ్మేద్దాం
బి-సెరువప్పిద్దాం
సీ-బరువెక్కించే ఓ కథ సెప్పేద్దాం
వింటూ పధి మందంతా వందో వెయ్యిచ్చాక
హుండీ నిండిందంటూ గంపై పరిగెత్తేద్ధం
ఏద్దాం గాలం సేసేద్దాం గందర గోళం
ఎటాదైనా పట్టేద్దాం రా బంగారు నాణెం
సేద్దాం బేరం గీసేద్దాం ఓ ఆకారం
రోడే ఏదైనా ఇస్తారే తలకొక మణిహారం
ఛిల్ల్ అవ్వాలంటే చిల్లరతో పని కాదే
వోళ్ళే గుల్లయినా రోజంతా తిరగాలి
యాపారాలన్నీ హిట్టయ్యే లక్ ఉంటే
ఊరంతా మనకే డబ్బిచ్చే చుట్టాలే
టూకీగా వినేయ్ న ప్లానే కోనేయ్
ఏద్దాం గాలం సేసేద్దాం గందర గోళం
మూసే మని ఎయ్యాలే రోజుకో పులి యేషాం
ఏలేలే యోగం ఊరించే మనలో వేగం
ఓసారైనా సూసేలా సిద్దం ఈ లోకం
Yedhaam Gaalam Song Lyrics From Mishan Impossible Movie In Telugu
Yeddham gaalam seseddham gandhara golam
Leselogaa yeseddhamraa ooruni velam
Velaakolam idhikaadhoy thingari melam
Ee bhoogolam ammesainaa theeddham thaalam
Pothaame balai naa plaane viney
A-badinammeddham
B-seruvappiddham
C-baruvekkinche o katha seppeddham
Vintoo padhi mandhanthaa vandho veyyicchaka
Hundi nindindantoo gumpai parigettheddham
Yeddham gaalam seseddham gandhara golam
Yetaadainaa patteddham raa bangaru naanem
Seddhaam beram geeseddham o aakaaram
Rode yedhainaa isthaare thalakoka manihaaram
Chill avvalante chillaratho pani kaadhey
Volle gullainaa rojanthaa thiragaale
Yaapaaralanni hittayye luck unte
Ooranthaa manake dabbicche chuttaale
Tookigaa vineyy na plaane koneyy
Yeddham gaalam seseddham gandhara golam
Moose mani eyyaale rojuko puli yesham
Yelele yogam oorinche manalo vegam
Vosaarainaa sooselaa seddham ee lokam