Bullet Song Lyrics From The Warriorr Movie In Telugu

Bullet Song Lyrics From The Warriorr Movie In Telugu
Bullet Song Lyrics From The Warriorr Movie In Telugu

Bullet Song Lyrics
Directed:N.Lingusamy
Produced:Srinivasaa Chitturi
Lyrics:Shree Mani
Music:Devi sri prasad
Singers:Silambarasan TR,Haripriya
Starring:Ram Pothineni,Aadhi Pinnishetty,Krithi Shetty

బుల్లెట్ సాంగ్ లిరిక్స్ ది వార్రియర్ మూవీ ఇన్ తెలుగు

నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది
ఓ టచ్ ఐ నువ్వే ఇస్తే నా బ్లడ్ ఎయ్ హీట్ అవుతుంది
నా బైకేయ్ ఎక్కావంటే ఇంకా బ్రేక్ ఐవద్దంటుంది

నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్
హే ట్వంటీ ట్వంటీ లాగ నీ ట్రావెల్ థ్రిల్లింగ్ ఉంది

వరల్డ్ చుపెయ్ కొట్టినట్టు నీ కిస్సేయ్ కిక్కిచ్చింది
హే బుస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైక్ సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లయిటు

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్

ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్
హైవె పైనే వెల్తూ వెల్తూ ఐస్ క్రీం పార్లర్ లో ఆగుదాం
ఓ కుల్ఫీ తోనే సెల్ఫీలే తీసుకుందాం

హే టుమారో నే లేనట్టుగా తో డే మనం తిరుగుదాం
వన్ డే లోనే వరల్డ్ ఐ చూసేద్దాం
మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకు పోదాం

అర్ హెల్మెట్ నెత్తినపెట్టి కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం
సీటు మీద జారి పడి చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్

ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్

ఏ చట్ట పట్టాలేసుకుని ఇన్స్టాల్ రీల్ దింపుదాం
నా వుడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం
హార్రోర్ సినిమా హాల్ కు వెళ్లి కార్నర్ సీట్ లో నాక్కుదాం

భయపెట్టే సీనులో యిట్టె హత్తుకుందాం
సైలెన్సరు హీటు వేసుకుందాం ఆమ్లెట్
మన రొమాంటిక్ ఆకలికి ఇంకో కొత్త రూటు

సుర్రుమంటూ తుర్రుమంటూ ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం
కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్

కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బులెట్
ఆన్ ది వే లో పాడుకుందాం డ్యూయట్

Bullet Song Lyrics From The Warriorr Movie In Telugu

Naa pakkaki nuvve vasthe heart beate spped avuthundhi
O touch ey nuvve isthe naa blood ey heat avuthundhi
Naa baikey ekkaavante inka break eyvaddhantundhi

Nuvvu naatho raide ki vasthe red signal green avuthundhi
Common baby lets go on the bullet
On the way lo padukundhaam duyet

Common baby lets go on the bullet
On the way lo padukundhaam duate
He twenty twenty laaga nee traavel thrilling undhi

World cupey kottinattu nee kissey kikkicchindhi
Hey bussu laary caaru ika vaatini saiduki nettu
Mana baike super cute rendu chakraalunna flaitu

Common baby lets go on the bullet
On the way lo padukundhaam duate
Common baby lets go on the bullet

On the way lo padukundhaam duate
Haighwey paine velthu velthoo ice creem parlour lo aagudhaam
O kulfee thone selfie theesukundhaam

Hey tomorrow ne lenattugaa to day manam thirugudhaam
One day lone world ey chooseddham
Mid naight ayinaa kudaa head laite vesuku podhaam

Are helmet netthinapetti kottha head weigt thone podhaam
Seetu meedha jaari padi chinni chinni aashalu theerchukundhaam
Common baby lets go on the bullet

On the way lo padukundhaam duate
Common baby lets go on the bullet
On the way lo padukundhaam duate

Ye chatta pattaalesukuni instaa reele dhimpudhaam
Naa woodbe antu status pettukundhaam
Horroro cinemaa hall ku velli corner seet lo nakkudhaam

Bayapette seenulo itte hatthukundhaam
Sailenceru heetu vesukundhaam aamlettu
Mana romaantic aakaliki inko kottha rootu

Surrumantu thurrumantu ee bandi pandagani enjoy cheddham
Common baby lets go on the bullet
On the way lo padukundhaam duate

Common baby lets go on the bullet
On the way lo padukundhaam duate

Vedio Song

Leave a Comment