Vennelaina Cheekataina
Directed:J.Prabhakara Reddy
Written:Maruthi Dasari
Starring:Sudheer Babu,Nanditha
Lyrics:Veturi
Singers:Malavika, Revanth
వెన్నెలైన చీకటైన సాంగ్ లిరిక్స్ ( ప్రేమ కథా చిత్రం ) మూవీ ఇన్ తెలుగు
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు..నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము
జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కాళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైనా నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోన
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
అంతము లేని ఈ రాగ బంధములో
అంచున నిలిచి నీ వైపే చూస్తున్న
పున్నమిక కట్టుకున్న పూల డోలలూ
ఎన్నాడింకా చెప్పవమ్మా బాఱఁశాలలు
ఆ ముద్దులే మూడైనవే
బాల చంద్రుడొస్తే నూలు పోగులిస్తా
ఇంటి దీపామాయె జంట ప్రేమ
Vennelaina Cheekataina Song Lyrics From Prema Katha Chitram Movie In Telugu
Vennelainaa cheekatainaa cheruvainaa dhooramainaa
Neethone jeevithamu nee preme saaswathamu
Ye janmadho ee bandhamu ye janmadho ee bandhamu
Ningi nela saakshyaalu..ningi nela saakshyaalu
Premaku maname theeraalu
Vennelainaa cheekatainaa cheruvainaa dhooramainaa
Neethone jeevithamu nee preme saaswathamu
Jnaapakamedho needalle thaaraade
Swapnaalevo nee kalla dhogaade
Kougilinthalona gaali aadakoodadhu
Chukkalaina ninnu nannu choodakoodadhu
Nee sarvamu naadhainadhi
Nenu dhehamalle neevu praanamalleekamaina raasaleelalona
Vennelainaa cheekatainaa cheruvainaa dhooramainaa
Anthamu leni ee raaga bandhamulo
Anchuna nilichi ne vaipe choosthunnaa
Punnaminka kattukunna poola dolalu
Ennadinka cheppavamma baarsaalalu
Aa muddhule moodainave
Baala chandhrudosthe noolu pogulisthaa
Inti dheepaamaaye janta prema