Varshamlo Vennella Song Lyrics
Directed:Anish R Krishna
Producer:Usha Mulpuri
Music:Mahati Swara Sagar
Starring:Naga Shaurya,Shirley Setia
Singers:Aditya RK,Sanjana Kalmanje
వర్షంలో వెన్నెల్లా సాంగ్ లిరిక్స్ కృష్ణ వీరింద విహరి మూవీ ఇన్ తెలుగు
రా వెన్నెల్లో వర్షం రా రా వర్షంలో వెన్నెల
అందాలిలా అందాయిలా తాగిపోరా ఓ మనోహరా
నీ ఏకాంతం మదిరా న ఏదైనా నీదిరా
వందెళ్ళిలా ఉండాలిరా మొత్తం నువ్వే నా సొంతం కారా
నీ కురులతో సూర్యున్నే కప్పేసి రెయల్లే మార్చవుగా
నా మనసుకి రెక్కలని కట్టేసి ఆశలు విసిరావుగా
హే ఫాలింగ్ ని వొళ్లో హే ఫ్రీజింగ్ కౌగిట్లో
హే బ్రీతింగ్ నీ ఊపిరిలో హే ఇన్నాళ్లు సోలో
హే ఈ రోజే ఫ్లో లో హే అవుతున్న నిను ఫాలో
నీ కౌగిళ్లు దాటి కాలం ఉన్నదా
నీ నీడల్ని దాటి లోకం ఉన్నదా
నీ బొమ్మే గుండెల్లో స్కెట్చి నువంటే నాకే పిచ్చిని
ఏ మచ్చ లేనట్టి చందమామవు నీవో
కళలాగిన అలలాగిన ఈ దారిన మన అడుగడునా
హే ఫాలింగ్ ని వొళ్లో హే ఫ్రీజింగ్ కౌగిట్లో
హే బ్రీతింగ్ నీ ఊపిరిలో హే ఇన్నాళ్లు సోలో
హే ఈ రోజే ఫ్లో లో హే అవుతున్న నిను ఫాలో
Varshamlo Vennella Song Lyrics From Krishna Vrinda Vihari Movie In Telugu
Raa vennello varsham raa raa vashamlo vennela
Andhaalilaa andhayilaa thagiporaa o manoharaa
Nee ekaantham madhiraa na edhainaa nidhiraa
Vandhellilaa undaaliraa mottham nuvve naa sontham kaaraa
Nee kurulatho suryunne kappesi reyalle marchavugaa
Naa manasuke rekkalne kattesi aasalu visiravugaa
Hey falling ni vollo hey freezing kougitlo
Hey breathing ni oopirilo hey innallu solo
Hey ee roje flow lo hey avuthunna ninu follow
Ne kaugillu daati kaalam unnadha
Ne needalni daati lokam unnadha
Ne bomme gundello sketchai nuvante nake pichiai
Ye macha lenatti chandamamavu neevo
Kalalaagina alalaagina ee daarina mana adugaagunaa
Hey falling ne vollo hey freezing kougitlo
Hey breathing ne oopirilo hey innallu solo
Hey ee roje flow lo hey avuthuna ninu follow