Samayaniki Tagu Sevalu Song
Singers : Vijay Yesudas, Sunitha
Lyrics : Chandra Bose
Movie Producer : K.L.Venkateswarao
Movie Director : Y.V.S.Chowdary
Music Director : M.M.Keeravani
Samayaniki Tagu Sevalu Song Lyrics In Telugu Seethaiah (2003)
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని
samayaaniki thagu sevalu seyani nee srivaarini
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని
samayaaniki thagu sevalu seyani nee srivaarini
ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని
innalluga shramiyinchina illaalini ika sevinchani ee srivaarini
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని
samayaaniki thagu sevalu seyani nee srivaarini
నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో
naaku nuvvu neeku nenu anna theepi matatho
చెవిలోని గుశాల చిలిపి వలపు
Chevilona gusasala chilipi valapu
పాటతో శ్రీమతి కి జరిగెను సుప్రభాత సేవ
Paatatho srimathi ki jarigenu suprabaatha seva
బంగారు నగలనిచ్చు బాహు బంధాలతో
Bangaaru nagalanichhu baahu bandhaalatho
చలువ చందనాలు మించు చల్లని న చూపుతో
Chaluva chandhanaala minchu challani na chuputho
అర్ధాంగికి జరిగెను అలంకార సేవ
Ardhaangiki jarigenu alankaara seva
అమ్మలోని బుజ్జగింపు కలిపినా ఈ బువ్వతో
Ammaloni bujjagimpu kalipina ee buvvatho
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
Nannaloni uradimpu thelisina ee chethitho
నా పాపకు జరిగెను నైవేద్య సేవ
Naa paapaku jarigenu naivedya seva
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని
Samayaaniki thagu sevalu seyanee srivaarini
కలత లేని లోకం లో దిష్టి పాడనీ దీవిలో
Kalatha leni lokam lo dhisti padani dheevilo
చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలో
Chedu cherani chotulo prashantha parnashaalalo
ఈ కాంతకు జరిగెను ఏకాంత సేవ
Ee kanthaku jarigenu ekantha seva
అనుబంధమే బంధువై మంథలే
Anubandhame bandhuvai mamthale
ముత్తయిదువులై ఆనంద బాష్పాలు అనుకోని అతిథులై
Muthhaidhuvulai anandha bashpale anukoni athidhulai
సీతమ్మకు జరిగెను సీమంతపు సేవ
sithammaku jarigenu simanthapu seva
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పంపులో
Nulivechani naa yadhapai paricheti panpulo
కను రెప్పల వింజామర విసిరేటి గాలితో
Kanu reppala vinjamara visireti gaalitho
జులాలికి జరిగెను జోలాలి సేవ జో జోలాలి సేవ
Julaaliki jarigenu jolaali seva jo jolaali seva
శ్రీవారికి ఒక మానవుని సేయని ఈ ప్రియ దాసిని
Srivaariki oka manavini seyani ee priya dhasini
కను తెరవగా మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో
Kanu theravaga mee rupe chudalani mee kougillalo
కను మూయాలని ఈ కౌగిళ్ళలో కలిసుండాలని
Kanu mooyaalani ee kougillalo kalisundaalani