Saami Saami Song Lyrics From Pushpa Movie In Telugu

Saami Saami Song Lyrics From Pushpa Movie In Telugu
Saami Saami Song Lyrics From Pushpa Movie In Telugu

Saami Saami Song Lyrics
Directed:Sukumar
Produced:Naveen Yerneni Y.Ravi Shankar
Starring:Allu Arjun,Rashmika Mandanna
Music:Devi Sri Prasad
Singers:Mounika Yadhav

సామి సామి సాంగ్ లిరిక్స్ పు ష్ప మూవీ ఇన్ తెలుగు

నువ్ అమ్మి అమ్మి అంటాంటే
నే పెళ్లాన్నై పోయినట్టుందిరా సామీ నా సామీ
నిన్ను సామి అంటే నా పెనిమిటి లెక్క

సక్కగుంధీర సామీ నా సామీ
నీ యనకే యనకే అడుగేతాంటే
నీ యనకే యనకే అడుగేతాంటే

యెంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ
నీ పక్కా పక్కనా కూసుంటే
పరమేశ్వరుడే దక్కినట్టుంధీరా సామీ

నువ్వేళ్ళే ధారే సూ తా ఉంటే
యేరే యెండినట్టుంధీరా సామీ నా సామీ
నా సామీ రారా సామీ

బంగారు సామీ మీసాల సామీ రోషాల సామీ
నా సామీ నా సామీ రారా సామీ
బంగారు సామీ మీసాల సామీ రోషాల సామీ

పిక్కల పై దాక పంచను ఎత్తి కడితే
పిక్కల పై దాక పంచను ఎత్తి కడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామీ

కార కిల్లి నువ్వు పసపస నవ్వుతుంటే
నా వొళ్లు యెర్రగా పండెను సామి
నీ అరుపులు కేకలు వింట ఉంటే.

నీ అరుపులు కేకలు వింట ఉంటే.
పులకరింపులు సామి
నువ్వు కాలూ మీద కాలేసుకుంటే పూనకాలే సామీ

రెండు గుండెలు ఇప్పి గుండెను చూపిస్తే
పాలకుండలెక్క పొంగిపోతా సామీ నా సామీ
నా సామీ రారా సామీ

బంగారు సామీ మీసాల సామీ రోషాల సామీ
నా సామీ నా సామీ రారా సామీ
బంగారు సామీ మీసాల సామీ రోషాల సామీ

కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పకుంటే
కొత్త చీర కట్టుకుంటే ఎట్ట ఉందో చెప్పకుంటే
కొన్న విలువ సున్న అవధా సామీ

కొప్పులోన పువ్వులు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పూల గుండె రాలి పదధ సామీ

నా కొంగె జారెతప్పుడు నువ్వు
నా కొంగే జారెటప్పుడు నువ్వు చూడకుంటే సామీ
ఆ కొంటె గాలి నన్నే చూసి జాలే పడద సామీ

నా అందం చందం నీదవ్వకుంటే
ఆడ పుట్టకే బీడయ్యిపోదా సామీ నా సామీ
నా సామీ రారా సామీ
బంగారు సామీ మీసాల సామీ రోషాల సామీ

Saami Saami Song Lyrics From Pushpa Movie In Telugu

Nuv ammi ammi antaante
Ne pellannai poyinattundhiraa saami naa saami
Ninu saami saami antante naa penimiti lekka

Sakkagundhira saami na saami
Nee yenake yenake adugethaante
Nee yenake yenake adugethaante

Yenkanna gudi ekkinattundhiraa saami
Nee pakka pakkana kusunte
Parameswarude dhakkinattundhiraa sami

Nuvvelle dhare soothaa unte
Yere yendinattundhiraa saami na saami
Na saami raaraa saami

Bangaru saami meesala saami roshala saami
Naa saami na saami raaraa saami
Bangaru saami meesala saami roshala saami

Pikkala paidhaka panchanu etthi kadithe
Pikkala paidhaka panchanu etthi kadithe
Na pancha praanalu poyenu saami

Kaara killi nuvvu pasapasa navuluthunte
Na vollu yerraga pandenu saami
nee arupulu kekalu vinta unte..

Nee arupulu kekalu vinta unte..
Pulakarimpulu saami
Nuvu kaalu meedha kalesukunte poonakale saami

Rendu gundeelu ippi gundenu choopitthe
Palakundalekka pongipothaa saami naa saami
Na saami raaraa saami

Bangaru saami meesala saami roshala saami
Na saami raaraa saami
Bangaru saami meesala saami roshala saami

Kottha cheera kattukunte yetta undho cheppakunte
Kottha cheera kattukunte yetta undho cheppakunte
Konna viluva sunna avadha saami

Koppulona puvvulu pedithe
Guppuna nuvve peelchakunte
Pooal gunde raali padadha saami

Na konge jaretappudu nuvvu
Na konge jaretappudu nuvvu chudakunte saami
Aa konte gali nanne choosi jale padadha saami

Na andham chandham needavvakunte
Aada puttake beedayyipodha saami naa saami
Na saami raaraa saami
Bangaru saami meesala saami roshala saami

Saami Saami Song Pushpa Movie Song

Leave a Comment