Putthadi Bommaku Song Lyrics From Allari Premikudu Movie In Telugu

Putthadi Bommaku Song Lyrics From Allari Premikudu Movie In Telugu
Putthadi Bommaku Song Lyrics From Allari Premikudu Movie In Telugu

Putthadi Bommaku Song Lyrics
Directed:Kovelamudi Raghavendra Rao
Produced:Satyanand
Music:M.M.Keeravani
Lyrics:Veturi
Singers:S.P.Balu,Chitra
Starring:Jagapathi Babu,Soundarya,Rambha,Kanchan,RamyaKrishna

పుత్తడి బొమ్మకు సాంగ్ లిరిక్స్ అల్లరి ప్రేమికుడు మూవీ ఇన్ తెలుగు

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులుపుట్టే….
పన్నీటి స్నానాలు చేసే వేళలో

నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో…

చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ
చేయూత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్యదేవి…

పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం సమర్పయామీ

నీ సన్నిధిలోనే సమస్తము..నివేగయామీ
కునుకుండదు కన్నులలోనా…కుదురుండదు గుండెలలో..
అణువణువు కోరుకుతున్నది…తియ్యని మైకం…

ఎదిగోచ్చిన వన్నెల వాన..ఒదిగుండదు వంపులలో
చెరనోదిలి ఉరుకుతున్నది …వయసు వేగం
మనసుపడే కానుకా..అందించనా ప్రేమికా

దహించితే కోరికా…సహించకే గోపికా
అదిరేటి అధరాల ఆనా…
అందం చందం అన్ని నీకే…సమర్పయామి

ఆనందమంటే చూపిస్తాలే…చెలి ఫాలోమీ
పుత్తడి బోమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే

పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామీ
నీ కన్యాదానం కాపాడగా నాదేలే హామీ
నులివెచ్చని ముచ్చటలోన…తొలి ముద్దులు పుచ్చుకోనీ

సరిహద్దులు దాటవే…ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంతా…సరికొత్తగ విచ్చుకోని
ఎదరొచ్చిన కాముని సేవకు…అంకితమవనీ

అవి ఇవి ఇమ్మనీ…అదే పనిగా వేడనీ
ఇహం పరం దువ్వనీ…పదే పదే పాడనీ
తెరచాటు వివరాలు అన్నీ…

దేహం దేహం తాకే వేళ..సంతర్పయామీ
సందేహం మోహం తీరేవేళ…సంతోషయామీ
పుత్తడి బొమ్మకు సెగలుపుట్టే

ముద్దులగుమ్మకు దిగులు పుట్టే..
పన్నీటి స్నానాలు చేసే వేళలో…
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే

అన్నుల మిన్నకు అల్లరి పెట్టే..
కనరాని బాణాలు తాకే వేళలో…
చేయెత్తుతున్నాం శ్రీరంగసామీ

Putthadi Bommaku Song Lyrics From Allari Premikudu Movie In Telugu

Putthadi bommaku segalu chutte
Muddhula gumamaku dhigulu putte
Panneti snaanaluchese velalo

Nunnani chempaku siggulu putte
Annula minnau allari pette
Kanarani baanalu thaake velalo

Cheyetthutunnam sreerangaswamy
Cheyutha sayamga andhiyavemi
Naa prema samrajyadhevi

Pushpam pathram sneham dheham samarpayaami
Nee kanyadhanamkapadaga nadhele haami
Sarnante roopam thapam samarpayaami

Nee sannidhilo samasthamu neevegayaami
Kunukundadhu kannualonaa kudhurundadhu gundelalo
Anuvanuvu koruthunadhi thiyyani maikam

Edhigocchina vannela vaana vodhigundadhu vompulalo
Cheranodhili urukuthunnadhi vayasu vegam
Manasu pade kaanukaa andhinchanaa premikaa

Dahinchithe korikaa sahinchake gopikaa
Adhireti adharaala aanaa
Andham candham anni neeke samrpayaami

Anandhamante chupisthale cheli phalomi
Putthadi bommaku segalu chutte
Muddhula gumamaku dhigulu putte

Pushpam pathram sneham dheham samarpayaami
Nee kanyadhanam kaapadagaa nadhele haami
Nuli vecchani mucchatalona tholi muddhulu pucchukonee

Sarihaddhulu dhatave vontari kinnerasni
Nunu metthani soyagamanthaa sarikotthaga vicchukonee
Edhurocchina kamuni sevaku ankithamavanee

Avi ivi immanee adhe paniga vedanee
Iham param dhuvvanee padhe padhe paadanee
Tera chatu vivaralannee

Dhehamdheham thake vela santharpayami
Sandheham moham theerevela santhoshayami
Putthadi bommaku segulu chutte

Muddhula gumamaku dhigulu putte
Panneti snaanaluchese velalo
Nunnani chempaku siggulu putte

Annula minnau allari pette
Kanarani baanalu thaake velalo
Cheyetthutunnam sreerangaswamy

Vedio Song

 

Leave a Comment