Ninne Ninne Kanulalo
Singer: Sid Sriram
Music Director: Gopi Sundar
Lyrics: Bhaskarabhatla
Producer: Kona Venkat
Language: Telugu
Director: Hemant Madhukar
Nishabdham Movie Song Lyrics In Telugu And Tenglish
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
ninne ninne kanulalo nimpukunna
ఓ ఓ ఓ మనసులో ఒంపుకున్నా
oh oh oh manasulo vompukunna
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలెన్నో
aksharalake andhananthalaa premalekalenno
చదువుకుంటే నీ మూగసైగ లో నేనె
chadhuvukunte nee moogasaigalo nene
గుండె లోపలే గూడు కట్టిన చిలిపి వూసులెన్నో
gunde lopale gudu kattina chilipi usulenno
తెలుసుకుంటే నీ చేతి స్పర్శ లో నేనే
thelusukunte nee chethi sparshalo nene
మేగానికి నిచ్చెన వేస్తున్నా
meganiki nichena vesthunna
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
chuputho sannaga guchhesthunte
రేపుకి రంగులు పూస్తున్న
repuki rangulu pusthunna
స్మై లు తో సింఫెని వినిపిస్తుంటే
smailutho simpheni vinipisthunte
నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా
ninne ninne kanulalo nimpukunna
నిదురతో ఎం పని ఎదురుగా నువ్వుంటే
nidhuratho em pani edhuruga nuvvunte
శ్వాసతో అసలేం పని నీ ధ్యాసలో ఉంటె
swasatho asalem pani nee dhyasalo unte
నా కళ్ళలో ఒక అడుగు నా గుండెల్లో ఒక అడుగు
na kallalo oka adugu na gundello oka adugu
అందంగా పెట్టేసావే ఎం కావాలో అడుగు
andhamga pettasave em kaavalo adugu
ఇకపై వలపు నదిలో జంట అలలై తిరుగుదాం
ikapai valapu nadhilo janta alalai thirugudham
మేగానికి నిచ్చెన వేస్తున్నా
meganiki nichena vesthunna
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
chuputho sannaga guchhesthunte
రేపుకి రంగులు పూస్తున్న
repuki rangulu pusthunna
స్మైలుతో సీంఫెని వినిపిస్తుంటే
smailutho simpheni vinipisthunte