Nee Roopam Edurugaa song Lyrics in telugu
Movie: Johaar (2020)
Singers: Gowtham Bharadwaj, Amala Chebolu
Lyrics: Chaitanya Prasad
Music: Priyadarshan Balasubramanian
Producer : Sandeep Marni
Story Screen Play Direction : Teja Marni
Nee Roopam Edurugaa song Lyrics in telugu From Johaar movie 2020
నీ రూపం ఎదురుగా చూస్తుంటే కుదురుగా
Ni rupam edhuruga chustunte kudhuruga
నా కన్ను చేదురుగా నా గుండె అదేరిగా
na kannu cheduruga na gunde adherega
మురికి నీటిలో మెరుపుతీగ గా విరిసిన ఓ కమలమా
muriki nitilo meruputhiga gaa virisina o kamalama
నిదుర కప్పని నిప్పురవ్వగా నిలిచినవె నా ప్రియతమా
nidura kappani nippuravvaga nilicinave na priyatama
ఒక్కరి నేను ఒక్కరి నువ్వు ఎవరికి ఏమి కాము
Okkari nenu okkari nuvvu evariki emi kamu
కలవ లేము కలిసి పోము విడిచిపోను
kalava lemu kalisi pomu vidichiponu
సన్నజాజినై కలిసి కలిసి పందిరి అవ్వగా
sannajajinai kalisi kalisi pandiri avvaga
నిలిచి నిలిచి యాదనే తనకై తెరిచా తెరిచా
nilichi nilichi yadhane tanakai tericha tericha
ఇది నీ బతుకు అని నా జతగా పరిచ వచాను
Idi ni bathuku ani na jathaga paricha vachanu
నీకోసం చస్తాను నీకోసం ని ప్రేమ నాకు అవసరాము ఒక జ్వరం
nikosam chastanu nikosam ni prema naku avasaraamu Oka jvaram
నీ చూపే సోకితే నీ శ్వాసే తగిలితే నా గుండె
ni chupe sokithe ni swase thagilite na gunde
వుగినే మేఘాల్లో ఎగిరినే
vugine meghallo egirine
మురికి నీటిలో మెరుపుతీగగా విరిసినవె ఓ కమలమా
muriki nitilo meruputiga gaa virisinave o kamalama
నిదుర కప్పని నిప్పురవ్వగా నిలిచినవె నా ప్రియతమా
nidhuru kappani nippuravvaga nilichinave na priyatama
చిటపట చిటపట చినుకట నువ్వే పడుచు
Chitapata chitapata chinukata nuvve paduchu
ఎడవరి లో కితకిత నువ్వే గతుకు గతుకు
edavari lo kithakitha nuvve gathuku gathuku
బతుకుల బాటలో నాకు ఇక జత నువ్వే ఎవరు
batukula batalo naku ika jata nuvve Evaru nenu evaru
నేను ఎవరు నువ్వు ఒకరి మొక విను
nuvvu okari moka vinu
మనసులేని మమత లేని మరేమో కాదు
manasuleni mamata leni maremo kadhu
ఇన్నాళ్లు బతికి శిలల ఉన్నా చోటనే ఒక్క కోవెల
Innallu bathiki silala unna chotane okka kovela
కొల్లనై కలనై వెతికి వెతికా కలిసే జతని విధినై అడిగా ఇచ్చాడు
kollanai kalanai vetiki vetika kalise jathani vidhinai adiga ichadu
నీ ప్రేమ పెంచాడు నా దిమా నువ్వేగా నాకు ఒక వరం
ni prema penchadu na dhima nuvvega naku oka varam