Maa Inti Mungata
Lyrics: Sv Mallikteja
Singer: Mamidi Mounika
Malle Chettu Song Lyrics In Telugu
మా ఇంటి ముంగిట మల్లె చెట్టు మల్లె చెట్టు మీద ఒట్టు
maa inti mungata malle chettu malle chettu medha ottu
పడుతా నే మంకుపట్టు కడుతా నీతోనే జట్టు
padutha ne mankupattu kaduthaa nethone jattu
రావోయ్ రావోయ్ ఓయ్ రావోయ్ రావోయ్ పిల్లగా రాజా బాటన మెల్లగా
ravoy ravoy oye ravoy ravoy pillaga raja baatana mellaga
రావోయ్ రావోయ్ పిల్లగా రాగాలదీద్దాం చల్లగా
ravoy ravoy pillaga raagaaldhidham challaga
మా ఊరి మధ్యన మసీద్ చింత
maa uri madhyana masidh chintha
చింతకున్న చిగురింత తెంపుకొత్త
chinthakunna chigurintha thempukothha
కమ్మంగా తిందాం తెపాకింత
kammanga thindham thepakintha
రావోయ్ రావోయ్ ఇటు రావోయ్
ravoy ravoy itu ravoy
రావోయ్ పిల్లగా రాజా బాటన మెల్లగా
ravoy pillaga raja baatana mellaga
రావోయ్ రావోయ్ పిల్లగా రాగాలదీద్దాం చల్లగా
ravoy ravoy pillaga raagaaldhidham challaga
మా పల్లె చివర మామిడి తోట
maa palle chivara mamidi thota
తోట దాటితే రాజుల కోట
thota dhatithe rajula kota
నీదో మాట నాదో మాట కలిసిందంటే చక్కని పాట
nedho mata nadho mata kalisindhante chakkani paata
రా రా రావోయ్ రావోయ్ అయ్యో
raa raa ravoy ravoy ayyo
రావోయ్ రావోయ్ పిల్లగా రాజా బాటన మెల్లగా
ravoy ravoy pillaga raja baatana mellaga
రావోయ్ రావోయ్ పిల్లగా రాగాలదీద్దాం చల్లగా
ravoy ravoy pillaga raagaaldhidham challaga
అగ్గో పోల్ల పోల్ల వానా గుట్టా పొమ్మనంగా వణుకుబెట్ట
aggo polla polla vana gutta pommanamga vanukubetta
చెట్టు చేమ ఇగురు పట్ట పురుగు పూసి పరుగుబెట్ట
chettu chema iguru patta purugu pusi parugubetta
హె రావోయ్ రావోయ్ రావోయ్ రావోయ్ పిల్లగా రాజా బాటన మెల్లగా
he ravoy ravoy ravoy ravoy pillaga raja baatana mellaga
రావోయ్ రావోయ్ పిల్లగా రాగాలదీద్దాం చల్లగా
ravoy ravoy pillaga raagaaldhidham challaga
మా నేరెళ్ల ఆవుల మేరువు కట్ట
maa nerella aavula meruvu katta
పశువుల పాపన్న గుట్టా పరుపు పండల్లా వూట
pashuvula papanna gutta parupu pandalla vuta
జల జల జల పారులాట
jala jala jala paarulaata
దా దా దావోయ్ దావోయ్ ఓయ్రా వోయ్
dhaa dhaa dhavoy dhavoy oye
రావోయ్ పిల్లగా రాజా బాటన మెల్లగా
ravoy ravoy pillaga raja baatana mellaga
రావోయ్ రావోయ్ పిల్లగా రాగాలదీద్దాం చల్లగా
ravoy ravoy pillaga raagaaldhidham challaga
Telangana Folk Video Song