Krishna Manohar Ips Movie All Songs Lyrics In Telugu

Krishna Manohar Ips Movie All Songs Lyrics In Telugu
Krishna Manohar Ips Movie All Songs Lyrics In Telugu

Movie: Krishna Manohar IPS

Directed: A. C. Mugil Chellappan

Producer – V. Hitesh Jhabak

Banner – Nemichand Jhabak

Lyricist: Srinivasa Moorthy

Music – D. Imman

 

Maharanive Bangaru Vanne Manasunna Song Lyrics In Telugu

 

మహారాజువే బంగారు వన్నె మనుసువున్న

maharajuve bangaru vanne manusvunna

నిదేనయ్యా నిదేనయ్యా ఒక చూపుతో

nidhenaiya nidhenaiya oka chuputho

ఎదలో కడాలే పొంగే నాలోనయ్యా నాలోనయ్యా
edhalo kadale ponge nalonaiya nalonaiya

 

 

జముగడా దాటిన నీ తలపే మదిలోన

jamugada dhatina ni thalape madhilona

వెన్నెలంటి వెన్నెల వేడిఎక్కే న పైన

vennelanti vennela vediekke na paina

కాలమంతా ని గుడిలో వొదగలి నా ఆశ

kalamantha ni gudilo vodhagali na asha

అవుడైన విననడి నిలిచిన నా ధైస నీవే నా సర్వం
avudaina vinanadi nilichena naa dhaisa nivee naa sarvam

 

 

మహారాజువే బంగారు వన్నె మనుసువున్న

maharajuve bangaru vanne manusvunna

నిదేనయ్యా నిదేనయ్యా ఒక చూపుతో

nidhenaiya nidhenaiya oka chuputho

ఎదలో కడాలే పొంగే నాలోనయ్యా నాలోనయ్యా
edhalo kadale ponge nalonaiya nalonaiya

 

 

చిత్రాలన్నీ కలైవచ్చి నీ చెంత పాటలు నేర్చునంటా

chitralanni kalaivachi ni chentha patalu nerchunanta

వర్ణాలూలాన్ని ఏకమై ని రంగులై తెలియునంటా
varnalulanni ekamai ni rangulai teliyunanta

మాయాజాలం చేసే కళ్ళను చూసానే కళగా

mayajalam chese kallanu chusane kalaga

మరి నీ వెంటే వచ్చానే వచ్చానే ని పక్కనుంటే

mari ni vente vachane vachane ni pakkanunte

చాలు మట్టి కూడా మణికైయం ఆవుకదా
chalu matti kuda manikaiym avukadha

 

 

మహారాజువే బంగారు వన్నె మనుసువున్న

maharajuve bangaru vanne manusvunna

నిదేనయ్యా నిదేనయ్యా ఒక చూపుతో

nidhenaiya nidhenaiya oka chuputho

ఎదలో కడాలే పొంగే నాలోనయ్యా నాలోనయ్యా
edhalo kadale ponge nalonaiya nalonaiya

 

 

జముగడా దాటిన నీ తలపే మదిలోన

jamugada dhatina ni thalape madhilona

వెన్నెలంటి వెన్నెల వేడిఎక్కే న పైన

vennelanti vennela vediekke na paina

కాలమంతా ని గుడిలో వొదగలి నా ఆశ

kalamantha ni gudilo vodhagali na asha

అవుడైన విననడి నిలిచిన నా ధైస నీవే నా సర్వం
avudaina vinanadi nilichena naa dhaisa nivee naa sarvam

 

 

మహారాజువే బంగారు వన్నె మనుసువున్న

maharajuve bangaru vanne manusvunna

నిదేనయ్యా నిదేనయ్యా ఒక చూపుతో

nidhenaiya nidhenaiya oka chuputho

ఎదలో కడాలే పొంగే నాలోనయ్యా నాలోనయ్యా
edhalo kadale ponge nalonaiya nalonaiya

 

Krishna Manohar Ips Movie Video Song

 

Leave a Comment