Arere Aakasham Song Lyrical
Movie: Colour Photo
Directed: Sandeep Raj
Producer : Benny Muppaneni
Banners: Amrutha Productions, Loukya Entertainment
Song: Arere Aakasham
Singer: Anurag Kulkarni
Lyrics: Kittu Vissapragada
Arere Aakasham Song Lyrical In Telugu Colour Photo Movie
అరెరె ఆకాశం లోని ఇళ్ళే కడుతున్నావా
arere akasham lona ille kaduthunnava
సూరీడు కూడా పడలేని చోట
suridu kuda padaleni chota
రంగేసినాడు తల దాసుకుంటూ
rangesinaadu thala dhasukuntu
తన రూపు తానె తెగ సూసుకుంటూ
thana rupu thaane thega susukuntu
మా కిట్టి గడు పడ్డాడు తంటా
maa kitti gadu paddadu thantaa
అరెరె ఆకాశం లోని ఇళ్ళే కడుతున్నావా
arere akasham lona ille kaduthunnava
సిత్రలహరి పాటంతా తాను రేడియో లో గోలంతా నేను
sithralahari patanta thaanu redio lo golanta nenu
బొమ్మ కదిలేలా గొంతు కలిసిన
bomma kadhilela gonthu kalisena
టూరింగ్ టాకీస్ తెర నువ్వని
touring takies thera nuvvani
నేనేమో కట్ ఐన టిక్కెట్టు ని
nenemo cut aina tickettu ni
మన జంట హిట్టైన సినిమా అని
mana janta hittaina cinima ani
అభిమానులే వచ్చి సుతారని
abimanule vachhi suthharani
పగలు రేయంతా లెడ్తూ కలలే కంటూ ఉన్న
pagalu reyantu ledthu kalale kantu unna
తనతో నుంచుంటే చాలు కాలరు ఫోటో లోన
thanatho nunchunte chaalu kalaru photo lona
అరెరె ఆకాశం లోని ఇళ్ళే కడుతున్నావా
arere akasham lona ille kaduthunnava
సూరీడు కూడా పడలేని చోట
suridu kuda padaleni chota
రంగేసినాడు తల దాసుకుంటూ
rangesinaadu thala dhasukuntu
తన రూపు తానె తెగ సూసుకుంటూ
thana rupu thaane thega susukuntu
Video Song