Junction lo Jayamalini
Song Name: Koncham Koncham Kothaga
Lyricist: Bheri Umamahesh
Singer: Sikha Malhotra, Bheri Umamahesh
Music Director: Bheri Umamahesh
Album/Movie: Junctionlo Jayamalini
koncham koncham kothaga full song lyrics in telugu Junction Lo Jayamalini
కొంచెం కొంచెం కొత్తగా కొంచెం కొంచెం మత్తుగా
konchem konchem kothhaga konchem konchem mathhuga
చెక్కిలి గింతలు గిచ్చగా వెచ్చగా
chekkili ginthalu gichhaga vechaga
కిక్కెక్కించేటట్టుగా చెక్కిలిపై గమ్మతహుగా
kickekkinchetattuga chekkilipi gammathhuga
చెక్కెర శిల్పేమ్ చెక్కన మెత్తగా
chekkera shilpem chekkana methhaga
మరి కొంచెం కొంచెం వెచ్చగా నా గుండెలో
mari konchem konchem vechaga ne gundelo
సెగ పుట్టగా ఆ స్వర్గం అంచున చేర్చ గా గిచ్చానా
sega puttaga aa swargam anchuna chercha gaa gichhanaa
కొంచెం కొంచెం కొత్తగా కొంచెం కొంచెం మత్తుగా
konchem konchem kothhaga konchem konchem mathhuga
చెక్కిలి గింతలు గిచ్చగా వెచ్చగా
chekkili ginthalu gichhaga vechaga
ఏకవీర మగధీర చేరుకోరా సరసాల పూల ధర కురిపించెరా
ekaveera magadheera cherukora sarasala pula dhara kuripincheyra
గుట్టుగా నిన్ను మత్తులో కనికట్టు చేసేవైన
guttuga ninnu mathulo kanikattu cheseyna
నా కన్నులు నీకి వెతికేలా కల హంసల నాట్యం చేసేలా
na kannulu neeki vethikela kala hamsala natyam chesela
నా ఆధారం మధురం చేసేయ్ సుందరా
na adharam madhuram chesey sundharaa
మోజు తీరా నలిపెయ్ నా నిన్ను నాలో కలిపేయన
moju theera nalipey na ninnu nalo kalipeyna
కొత్త లోకం కనిపించేలా
kotha lokam kanipinchelaa
మెత్తగా నను హేతుకో సరిహద్దు చేరేలా
methaga nanu hathuko sarihaddu cherela
మాది ముద్దుల వర్షం కురిసేలా
madhi muddula varsham kurisela
నే చక్కని చెక్కిలి మెరిసేలా
ne chakkani chekkili merisela
నిను ఉక్కిరి బిక్కిరి చేస్తా చందనా
ninu ukkiri bikkiri chestha chandhana
నీలి మేఘమా మెరిసేలా జల దాహం తడిసేలా
neli megam merisela jala dhaham thadisela
పూల వాన కురిపించే రా
pula vana kuripinchey raa
దేహ తపం తెలిసేలా ప్రేమ లోకం మురిసేలా
dheha thapam thelisela prema lokam murisela
హాయి రాగం వినిపిస్తాలే
hayi ragam vinipisthale
వెచ్చగా సుతి మెత్తగా నను హత్తుకోవాలె
vechaga suthi methaga nanu hathukovale
మన్మధ బాణం గుండెల్లో చలి మంటలు రెపలే
manmadha banam gundello chali mantalu repale
నే ఎత్తులు మత్తులు చూసేలా న కత్తుల చూపులు కొరికెయ్రా
ne etthulu matthulu chusela na katthula chupulu korikeyra
రసపట్టున గుట్టుగా చేస్తా వందన
rasapattuna guttuga chestha vandhana
Item Song