Buchinaidu Kandriga
Movie: BuchiNaidu Kandriga
Director: Krishna Poluru
Producer: Pamidimukkala Chandra Kumari
Music : Mihiraamsh
Buchinaidu Kandriga Song Lyrics in Telugu
అరెరె అరెరెరెరె తొలి తుళ్లింతగా
arere arererere tholi thullinthaga
మనసే తెగ మురిసి మైమరిచేంతగా
manase thega murise mimarichenthaga
ఎదలో చిరు యెదలో ఒక పులకింతగా
yedhalo chiru yedhalo oka pulakinthaga
వయసే తడబడెనే పొలమారెంతగా
vayase thadabadene polamarenthaga
కలలే కనని కనులే పగలే కలలే కనేలే
kalale kanani kanule pagale kalale kanele
ఏదో జరిగే ఇపుడే తొలి తొలి వలపే
edho jarige ipude tholi tholi valape
తానే తనువై తడిపే మనసే తలుపు తెరిచే
thane thanuvai thadipe manase thalupe theriche
ప్రేమ తెలుసే ఇది నీ ప్రియ పరిచయమే
prema theluse idhi ne priya parichayame
అరెరె అరెరెరెరె తొలి తుళ్లింతగా
arere arererere tholi thullinthaga
మనసే తెగ మురిసి మైమరిచేంతగా
manase thega murise mimarichenthaga
పేరే లేను తీరేనేమో ఎగిసే అలల గుండెల్లోన
pere lenu theerenemo egise alala gundellona
ఎపుడు లేని ఉహల్లోన ఎగిరే మనసే చుక్కలోన
epudu leni uhallona egire manase chukkalona
అరెరె చెబితే వినదే తననే వెతికే తపనే
arere chebithe vinadhe thanane vethike thapane
తలచే కొలది పెరిగే ఇంకా ఇంకా
thalache koladhi perige inka inka
చేసే పనినే వదలి తనతో అడుగే కలిపి
chese panine vadhali thanatho aduge kalipi
జంటై నడిచే వరుసే బాగుందట
jantai nadiche varuse bagundhata
అరెరె అరెరెరెరె తొలి తుళ్లింతగా
arere arererere tholi thullinthaga
మనసే తెగ మురిసి మైమరిచేంతగా
manase thega murise mimarichenthaga