Emannavoo Song Lyrics
Directed:Velraj
Produced:G.N.Anbu Chezhiyan
Music:Anirudh Ravichander
Starring:Dhanush,Samantha
Singers:Swetha Mohan
ఏమన్నావో సాంగ్ లిరిక్స్ ఫ్రొం నవ మన్మధుడు మూవీ ఇన్ తెలుగు
ఏమన్నావో ఎం విన్నానో కన్నులతో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేశావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు
చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
గుచ్చే చూపులోన అరా విచ్చే నవ్వుల్లోన
నువ్వు వచ్చే వేళల్లోనే మరు వెన్నెల వాన
ఓ దేహమై ఓ ప్రాణమై బంధమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై బంధమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై వుందాములే
రేపుల్లో మా పుల్లో చూపుల్లో పొంగు ప్రేమ
చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది
చెంపల్లో కేంపుల్లో సంపెంగ పూల ముద్దు
సంపెంగ పూల ముద్దు చంపుతున్నది
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా
ఆ నీడ రెండుగా పొచ్చే కొత్తగా
నా కంటి పాపాలే నీ జంట మోములే
మూసేటి రెప్పలు దాచినట్టుగా
చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
గుచ్చే చూపులోన అరా విచ్చే నవ్వుల్లోన
నువ్వు వచ్చే వేళల్లోనే మరు వెన్నెల వాన
ఓ దేహమై ఓ ప్రాణమై బంధమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై బంధమై వుందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై వుందాములే
ఏమన్నావో ఎం విన్నానో కన్నులతో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేశావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు
Emannavoo Song Lyrics From Nava Manmadhudu Movie In Telugu
Emannaavo em vinnaano kannultho maataade baashe veru
Edho maya chesavayyaa manasultho paataade raagam veru
Chinni chinni aashe siri vennellona poose
Gundelloni oose oka baase chese
Gucche choopulona ara vicche navvullona
Nuvu vacche vellallona maru vennela vaana
O dehamai o pranamai bandhamai undhaamule
O dehamai o pranamai undhaamule
O dehamai o pranamai bandhamai undhaamule
O dehamai o pranamai undhaamule
Repullo maapullo choopullo pomgu prema
Choopullo pongu prema oopirainadhi
Chempallo kempullo sampenga poola muddhu
Sampenga poola muddhu champuthunnadhi
Ee gunde nindugaa nee roopu nindagaa
Aa needa rendugaa pocche kotthagaa
Naa kanti paapale nee janta momule
Mooseti reppale dhaachinattugaa
Chinni chinni aashe siri vennellona poose
Gundelloni oose oka baase chese
Gucche choopulona ara vicche navvullona
Nuvu vacche vellallona maru vennela vaana
O dehamai o pranamai o bandhamai undhaamule

Vedio Song